LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/men-healtha47d3059-3f33-453c-b379-ff8162c40d80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/men-healtha47d3059-3f33-453c-b379-ff8162c40d80-415x250-IndiaHerald.jpgఇక ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది పురుషులు కూడా లైంగిక సంబంధిత సమస్యతో ఎంతగానో సతమతం అవుతున్నారు. అయితే, ఇక వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే పదార్థం.. పురుషుల్లో లైంగిక పరమైన హార్మోన్లను ఈజీగా ప్రేరేపిస్తుంది. ఇది అంగస్తంభన సమస్యలను ఈజీగా దూరం చేస్తుంది.ఇంకా వెల్లుల్లిలోని విటమిన్లు, సెలీనియం.. స్పెర్మ్ నాణ్యతను కూడా పెంచుతాయి.ఇంకా అంతేకాదు వెల్లుల్లిని తినడం వలన గొంతు, ఉదర సంబంధిత వ్యాధులనేవి దరిచేరకుండా ఉంటాయి.అలాగే వెల్లుల్లిలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి.పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కmen health{#}garlic;Calciumపురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగాలంటే..?పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగాలంటే..?men health{#}garlic;CalciumWed, 15 Feb 2023 13:55:03 GMTఇక ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది పురుషులు కూడా లైంగిక సంబంధిత సమస్యతో ఎంతగానో సతమతం అవుతున్నారు. అయితే, ఇక వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే పదార్థం.. పురుషుల్లో లైంగిక పరమైన హార్మోన్లను ఈజీగా ప్రేరేపిస్తుంది. ఇది అంగస్తంభన సమస్యలను ఈజీగా దూరం చేస్తుంది.ఇంకా వెల్లుల్లిలోని విటమిన్లు, సెలీనియం.. స్పెర్మ్ నాణ్యతను కూడా పెంచుతాయి.ఇంకా అంతేకాదు వెల్లుల్లిని  తినడం వలన గొంతు, ఉదర సంబంధిత వ్యాధులనేవి దరిచేరకుండా ఉంటాయి.అలాగే వెల్లుల్లిలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి.పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కడుపులో పేరుకుపోయిన సూక్ష్మీజీవులు ఇంకా క్రిములు ఈజీగా నాశనం అవుతాయి.వెల్లుల్లి జలుబు, దగ్గు ఇంకా అలాగే కఫం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 4 గ్రాముల పచ్చి వెల్లుల్లి అంటే ఒకటి ఇంకా రెండు వెల్లుల్లి మొగ్గలు తినాలి. అలాగే అదే సమయంలో, కూరగాయలలో 5-7 మొగ్గలు వేయాలి. ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.


వెల్లుల్లిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వ్యాధులను నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుకే దీన్ని ఎప్పుడైనా తినవచ్చు.అయితే, ఖాళీ కడుపుతో తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచి 2 వెల్లుల్లి రిబ్బలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఔషధ మూలకం ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ ఇంకా యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో విటమిన్-బి, విటమిన్-సి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు.. సెలీనియం ఇంకా అలాగే మాంగనీస్ కాల్షియం వంటి మూలకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మూలకాలన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.దీన్ని తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. లైంగిక సమస్యతో సతమతం అవుతున్న వారు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వలన వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>