MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc-15-movie-rajivekanakala3be60dee-6b9b-430b-bf10-787875f5fdfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rc-15-movie-rajivekanakala3be60dee-6b9b-430b-bf10-787875f5fdfe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో టాలెంటెడ్ యాక్టర్లలో రాజీవ్ కనకాల కూడా ఒకరు. ఒకప్పుడు హీరో పాత్రలో కూడా నటించారు. ఇక తర్వాత సక్సెస్ కాలేకపోవడంతో కొన్ని చిత్రాలలో విలన్ పాత్రలలో నటించారు.అయితే నటుడుగా సుదీర్ఘకాలం పాటు తన ఇమేజ్ ని కొనసాగించలేకపోయారు రాజీవ్ కనకాల. ఇక దీంతో తన తండ్రి స్థాపించిన ఫిలిం స్కూల్లో కూడా ఉండడం దీనిపైన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో సినిమాలు క్రమంగా తగ్గించి అడప దడప సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఎవరైనా తనని పిలిచి అవకాశం ఇస్తే నటిస్తున్నారు అది కూడా చాలా వరకు చిన్న చిన్న పాత్రలోనే కనిపిస్తూ ఉండడం RC-15;MOVIE;RAJIVEKANAKALA{#}rajeev;rajiv kanakala;Love;RRR Movie;RRR;News;Success;Father;Director;Wife;HeroRc -15 లో రాజీవ్ కనకాల..ఈసారి కూడ..?Rc -15 లో రాజీవ్ కనకాల..ఈసారి కూడ..?RC-15;MOVIE;RAJIVEKANAKALA{#}rajeev;rajiv kanakala;Love;RRR Movie;RRR;News;Success;Father;Director;Wife;HeroWed, 15 Feb 2023 09:04:47 GMTటాలీవుడ్లో టాలెంటెడ్ యాక్టర్లలో రాజీవ్ కనకాల కూడా ఒకరు. ఒకప్పుడు హీరో పాత్రలో కూడా నటించారు. ఇక తర్వాత సక్సెస్ కాలేకపోవడంతో కొన్ని చిత్రాలలో విలన్ పాత్రలలో నటించారు.అయితే నటుడుగా సుదీర్ఘకాలం పాటు తన ఇమేజ్ ని కొనసాగించలేకపోయారు రాజీవ్ కనకాల. ఇక దీంతో తన తండ్రి స్థాపించిన ఫిలిం స్కూల్లో కూడా ఉండడం దీనిపైన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో సినిమాలు క్రమంగా తగ్గించి అడప దడప సినిమాలలో నటిస్తూ ఉన్నారు.


ఎవరైనా తనని పిలిచి అవకాశం ఇస్తే నటిస్తున్నారు అది కూడా చాలా వరకు చిన్న చిన్న పాత్రలోనే కనిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే కొంతమంది ప్రాధాన్యత ఉండే పాత్రలలో రాజీవ్ కనకాల మెప్పిస్తూ ఉండడం విశేషం. లవ్ స్టోరీస్ లో సినిమాలలో నెగటివ్ సెట్స్ ఉన్న పాత్రలలో రాజీవ్ కనకాల మెప్పిస్తు ఉన్నారు. గత ఏడాది rrr చిత్రంలో కూడా ఒక పాత్రలో నటించారు. ఇదంతా ఇలా ఉంటే ఎక్కువగా రాజీవ్ కనకాలకు తక్కువ నిడివి ఉన్న పాత్రలు లేకపోతే చనిపోయే పాత్రలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

రాజీవ్ కనకాల భార్య సుమ కూడా యాంకర్ గా స్టార్టంలో అందుకుంది. బడా హీరోల సినిమాలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా ఈమె హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా రాజీవ్ కనకాల రాంచరణ్ 15వ సినిమాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్ అతని క్యారెక్టర్ ని ఈ సినిమాలో కూడా చంపేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రికి సపోర్ట్ చేసే పాత్రలో రాజీవ్ కనకాల పాత్ర ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా టాలెంటెడ్ దర్శకులు రాజీవ్ కనకాల ను సరిగ్గా ఉపయోగించుకోవడం  లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. రాజీవ్ కనకాల కు మాత్రం ప్రతి సినిమాలో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>