Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/honey-rose3e820294-1df5-4a98-8278-6d091052b250-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/honey-rose3e820294-1df5-4a98-8278-6d091052b250-415x250-IndiaHerald.jpgసుకుమార్ అసిస్టెంట్ గా ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా ప్రమోట్ అయిన బుచ్చి బాబు మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఉప్పెనతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన బుచ్చి బాబు ఆ సినిమాతో కృతి శెట్టి లాంటి అందమైన హీరోయిన్ ని.. వైష్ణవ్ తేజ్ లాంటి ప్రతిభ గల హీరోని పరిచయం చేశాడు. తప్పనిసరిగా ఆ క్రెడిట్ మాత్రం అతనికే దక్కుతుంది.Ram Charan{#}Vaishnav Tej;Kick;shankar;Director;CBN;Heroine;India;Cinema;Heroబుచ్చి బాబు ఇంకా సానపెడుతున్నాడా..!బుచ్చి బాబు ఇంకా సానపెడుతున్నాడా..!Ram Charan{#}Vaishnav Tej;Kick;shankar;Director;CBN;Heroine;India;Cinema;HeroWed, 15 Feb 2023 21:05:00 GMTడైరెక్టర్ గా ప్రమోట్ అయిన బుచ్చి బాబు మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఉప్పెనతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన బుచ్చి బాబు ఆ సినిమాతో కృతి శెట్టి లాంటి అందమైన హీరోయిన్ ని.. వైష్ణవ్ తేజ్ లాంటి ప్రతిభ గల హీరోని పరిచయం చేశాడు. తప్పనిసరిగా ఆ క్రెడిట్ మాత్రం అతనికే దక్కుతుంది. ఇక ఉప్పెనతో హిట్ అందుకున్న అతను రెండో సినిమా తారక్ తో ప్లాన్ చేయగా అది ఎందుకో సెట్ అవలేదు. ఎన్.టి.ఆర్ కాదని చెప్పడంతో చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు బుచ్చి బాబు.

మైత్రి మేకర్స్ బ్యానర్ లో బుచ్చి బాబుతో చరణ్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశాడు. అయితే చరణ్ తో సినిమా ఎనౌన్స్ చేసి చాలా రోజులు కావొస్తున్నా ఇంతవరకు సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో భారీ సినిమా ఒకటి చేస్తున్నాడు. ఆర్సీ 15 సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రాబోతుంది. ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు సినిమా చేయబోతున్నాడు చరణ్. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ తో మెగా హీరో పెద్ద రిస్క్ చేస్తున్నాడని చెప్పొచ్చు.

చరణ్ సినిమాల ప్లానింగ్ మిగతా హీరోలకు షాక్ ఇస్తుంది. తప్పకుండా ఫ్యాన్స్ కి ఈ సినిమాలు ఫుల్ కిక్ ఇస్తాయని చెప్పొచ్చు. ఆర్సీ 15 తర్వాత ఆర్సీ 16 కూడా అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు. అయితే సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కొద్దిగా ఫీల్ అవుతున్నారు. శంకర్ డైరెక్షన్ లో సినిమా పూర్తి కాగానే చరణ్ ఇక పూర్తిగా బుచ్చి బాబు సినిమా మీద వర్క్ అవుట్ చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబందించిన కథ మొత్తం పూర్తి చేసే పనిలోనే ఉన్నాడని టాక్.





RRR Telugu Movie Review Rating

అందంతో మైమరిపిస్తున్న ప్రియా వారియర్..!!

బికినీలో హనీ రోజ్.. ఆడియన్స్ కి పండుగే..!

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>