MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb282aa4d7c4-54e6-4865-b625-0e0398bc0802-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ssmb282aa4d7c4-54e6-4865-b625-0e0398bc0802-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28 వ సినిమా చేస్తున్నారు మహేష్.ప్రస్తుతం ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' (SSMB 28)అని వ్యవహరిస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చిన బాబు ఇంకా అలాగే సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంగతులను నాగవంశీ ప్రేక్షకులతో పంచుకొని ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశారు.''మా సినిమా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' ఒSSMB28{#}Chitram;CBN;surya sivakumar;Pooja Hegde;Rajamouli;Rajani kanth;thaman s;naga;February;sree;House;trivikram srinivas;CinemaSSMB28: పక్కా ప్యాన్ ఆడియన్స్ సినిమా అట?SSMB28: పక్కా ప్యాన్ ఆడియన్స్ సినిమా అట?SSMB28{#}Chitram;CBN;surya sivakumar;Pooja Hegde;Rajamouli;Rajani kanth;thaman s;naga;February;sree;House;trivikram srinivas;CinemaWed, 15 Feb 2023 17:21:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో తన 28 వ సినిమా చేస్తున్నారు మహేష్.ప్రస్తుతం ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' (SSMB 28)అని వ్యవహరిస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చిన బాబు ఇంకా అలాగే సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంగతులను నాగవంశీ ప్రేక్షకులతో పంచుకొని ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశారు.''మా సినిమా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతుంది. అంతే కాదు ఈ మూవీ అభిమానులకు కూడా విపరీతంగా నచ్చేస్తుంది. వారిని అసలు ఏ మాత్రం నిరాశ పరచదు. ప్రతి ఏరియాలో కూడా రాజమౌళి రికార్డులకు దగ్గరగా మా చిత్రం వస్తుంది. మేం నిర్మించిన 'అల వైకుంఠపురంలో'  మూవీ అప్పట్లో రాజమౌళి మూవీ వసూళ్లకు దగ్గరగా వచ్చింది.


ఇక సినిమా స్క్రిఫ్ట్‌పై మాకు పూర్తి నమ్మకముంది.ఇక ఆ అంచనాలను ఖచ్చితంగా ఈ సినిమా చేరుకుంటుందని ఆశిస్తున్నా'అని నాగవంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన 'సార్' అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇక ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల కానుంది. 'సార్' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ నాగవంశీ ఈ కామెంట్స్ చేశారు.'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' లో పూజా హెగ్డే ఇంకా శ్రీ లీల  హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11 వ తేదీ న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అందులో భాగంగా శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం రూ.10కోట్లతో రెండు భారీ హౌస్ సెట్స్ వేస్తున్నారు. ఇక ఈ సెట్స్‌లో షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేష్ కోసం అదిరిపోయే పాటలను, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని రెడీ చేస్తున్నాడు థమన్.


RRR Telugu Movie Review Rating

నిత్య పెళ్లి కూతురు.. 15 మందిని పెళ్లి చేసుకుని?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>