LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthda0ba7b0-db31-4ce6-b75e-24e1fd17aa8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthda0ba7b0-db31-4ce6-b75e-24e1fd17aa8c-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో చాలా మందికి కూడా కంటి చూపు సరిగ్గా ఉండట్లేదు.అధిక రక్తపోటు కారణంగా నరాలు గట్టిపడి రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగకపోవడం ఇంకా నరాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఇంకా అలాగే హై స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ వచ్చి మాక్యులాకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే షుగర్,అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే జన్యుపరంగా కూడా కొంతమందిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా HEALTH{#}fats;gummadi;Pistachio;Vitamin C;Manamకంటి చూపు బాగుండాలంటే ఇవి తినాలి?కంటి చూపు బాగుండాలంటే ఇవి తినాలి?HEALTH{#}fats;gummadi;Pistachio;Vitamin C;ManamWed, 15 Feb 2023 16:03:06 GMTఈరోజుల్లో చాలా మందికి కూడా కంటి చూపు సరిగ్గా ఉండట్లేదు.అధిక రక్తపోటు కారణంగా నరాలు గట్టిపడి రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగకపోవడం ఇంకా నరాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఇంకా అలాగే హై స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ వచ్చి మాక్యులాకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే షుగర్,అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే జన్యుపరంగా కూడా కొంతమందిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ధూమపానం చెయ్యడం వల్ల కూడా రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతిని ఈ సమస్య తలెత్తవచ్చు. ఈ  సమస్యను తగ్గించడంలో మనకు పచ్చి ఆహార పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందుకు రోజుకు 400 నుండి 500 మిల్లీ గ్రాముల విటమిన్ సి శరీరానికి అందేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ సమస్యకి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి.ఇంకా అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి.


ఈ ఫ్యాటీ యాసిడ్లు ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా కంటి చూపును మెరుగుపరచడంలో  లూటిన్, జియోస్ఘాంథిన్ బాగా సహాయపడతాయి.ఇక ఇవి రోజుకు మన శరీరానికి 6 నుండి 12 మిల్లీ గ్రాముల మోతాదులో మనకు అవసరమవుతాయి. ఇవి పాలకూరలో, పిస్తా పప్పులో, పచ్చి బఠాణీల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మనం చాలా ఈజీగా ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. అలాగే గుమ్మడి గింజల పప్పులో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా అదే విధంగా రోజుకు రెండు పూటలా క్యారెట్ జ్యూస్ ను ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా  ఈ కంటి సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

నిత్య పెళ్లి కూతురు.. 15 మందిని పెళ్లి చేసుకుని?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>