MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money1b9a3f94-83ae-49e9-916b-675a032c5bdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money1b9a3f94-83ae-49e9-916b-675a032c5bdf-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలామంది వ్యాపారాలు చేస్తూ ధన లాభార్జన పొందాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో మీరు కూడా ఏదైనా వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని అందించే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఈ ఐడియాని అనుసరించడం వల్ల మంచిగా లాభాలు కూడా వస్తాయి పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. కాబట్టి ఈ చక్కటి ఆదాయాన్ని మీరు వ్యాపారంగా మార్చుకొని మంచి లాభం పొందవచ్చు.. ఆ బిజినెస్ ఏదో కాదు పుట్టగొడుగుల వ్యాపారం పుట్టగొడుగులను పెంచి మీరు డబ్బులను సంపాదించవచ్చు లేదా పుట్టMONEY{#}Mushroom;Manamమనీ: ఈ బిజినెస్ తో మీ ఆదాయం రెట్టింపు అవ్వడం ఖాయం..!మనీ: ఈ బిజినెస్ తో మీ ఆదాయం రెట్టింపు అవ్వడం ఖాయం..!MONEY{#}Mushroom;ManamWed, 15 Feb 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో చాలామంది వ్యాపారాలు చేస్తూ ధన లాభార్జన పొందాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో మీరు కూడా ఏదైనా వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని అందించే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఈ ఐడియాని అనుసరించడం వల్ల మంచిగా లాభాలు కూడా వస్తాయి పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. కాబట్టి ఈ చక్కటి ఆదాయాన్ని మీరు వ్యాపారంగా మార్చుకొని మంచి లాభం పొందవచ్చు.. ఆ బిజినెస్ ఏదో కాదు పుట్టగొడుగుల వ్యాపారం పుట్టగొడుగులను పెంచి మీరు డబ్బులను సంపాదించవచ్చు లేదా పుట్టగొడుగులను రైతుల నుంచి తీసుకొచ్చి మార్కెట్లో విక్రయించినా సరే మీకు లాభం ఉంటుంది.

ఇకపోతే మీరు ఇంట్లో కూర్చుని కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.  ఎక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా డబ్బు సంపాదించవచ్చు.  ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా పౌష్టిక ఆహారంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో మాంసాహారాన్ని మానేసి శాఖాహారాన్ని తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే పుట్టగొడుగులకు డిమాండ్ బాగా పెరిగింది.  శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు ఈ పుట్టగొడుగుల ద్వారా మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి..

ఇంటిలో పుట్టగొడుగు సాగు చేయడానికి 5000 రూపాయలు ఉంటే సరిపోతుంది. వీటి పెంపకానికి 30 నుండి 40 చదరపు సెంటీమీటర్లు కలిగిన ఒక రూమ్ ఉంటే సరిపోతుంది మార్కెట్లో కంపోస్ట్ కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. 25 రోజుల్లోనే పుట్టగొడుగులు పెరగడం ప్రారంభిస్తాయి . వీటి ధర ప్రస్తుతం ఒక కేజీ 150 రూపాయలు పలుకుతోంది రిటైల్ మార్కెట్లో మీరు 200 గ్రాములు పుట్టగొడుగుల ప్యాకెట్ను 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అమ్మవచ్చు.  ఇలా చేస్తే మీ వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా మీకు మరింత లాభం కూడా వస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>