Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/babard923fec4-1aa7-4b8b-9637-1e956605e2b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/babard923fec4-1aa7-4b8b-9637-1e956605e2b1-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో ఇప్పుడు వరకు కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డులు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి అరుదైన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చాలా సార్లు ఇక ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలోనే ఆగిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ప్రపంచ క్రికెట్లో ఉన్న అరుదైన రికార్డులలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం రికార్డు కూడా ఒకటి అని చెప్పాలి. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో కేవలం కొంతమంది ప్లేయర్లు మాత్రమే ఈ రిBabar{#}Yuvraj Singh;Babur;INTERNATIONAL;Pakistan;Audienceఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. కానీ బాబర్ పై ట్రోల్స్?ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. కానీ బాబర్ పై ట్రోల్స్?Babar{#}Yuvraj Singh;Babur;INTERNATIONAL;Pakistan;AudienceTue, 14 Feb 2023 12:30:00 GMTప్రపంచ క్రికెట్లో ఇప్పుడు వరకు కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డులు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి అరుదైన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చాలా సార్లు ఇక ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలోనే ఆగిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ప్రపంచ క్రికెట్లో ఉన్న అరుదైన రికార్డులలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం రికార్డు కూడా ఒకటి అని చెప్పాలి. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో కేవలం కొంతమంది ప్లేయర్లు మాత్రమే ఈ రికార్డును సాధించారు.


 ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన వారిలో అటు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికీ కూడా యువరాజ్ సింగ్ 6 బంతుల్లో కొట్టిన ఆరు సిక్సర్ లని   ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక ఎవరైనా ఆటగాడు ఇలాంటి అరుదైన రికార్డు సాధించాడు అంటే చాలు అతని పేరు కాస్త అంతర్జాతీయ క్రికెట్లో మారుమోగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా ఇలాగే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.


 కానీ ఇప్పుడు బాబర్ అజాంపై నేటిజన్స్ అందరూ కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినట్లు ఫరీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇది చూసిన నేటిజన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసా బాబర్ అజామ్ 6 బంతులు ఆర్ సిక్సర్లు కొట్టింది అధికారిక మ్యాచ్లో కాదు కేవలం నెట్ ప్రాక్టీస్ లో మాత్రమే. దీంతో ఫరీద్ ఖాన్ పెట్టిన పోస్ట్ పై స్పందిస్తున్న నేటిజన్స్ బాబర్ మెరుపులు నెట్ ప్రాక్టీస్ కి మాత్రమే పరిమితం అవుతాయని.. అధికారిక మ్యాచ్లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు  కొట్టే సత్తా అతనికి లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>