Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/-cricket-17bfda24-80cb-4d25-b9f9-03a0245278d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/-cricket-17bfda24-80cb-4d25-b9f9-03a0245278d3-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు భారత క్రికెటర్ల జీవితాలను మార్చేయబోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన మెగా వేలం ప్రక్రియలో భాగంగా ఎంతో మంది టీమిండియా క్రికెటర్లు రికార్డు స్థాయి ధర పలికారు. ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఎక్కడా తీసిపోని విధంగా కోట్ల రూపాయల ధరను దక్కించుకున్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు పురుష క్రికెటర్లతో పోల్చి చూస్తే అంతంత మాత్రం మాత్రమే ఆదరణ దక్కించుకున్న మహిళా క్రికెటర్లు ఇక ఇప్పుడు భారీ ధర ;cricket {#}Trisha Krishnan;Telangana;ICC T20;Cricket;Mumbai;anjali;Yuva;Teluguప్చ్.. తెలంగాణ అమ్మాయి అన్ సోల్డ్ గా మిగిలిపోయింది?ప్చ్.. తెలంగాణ అమ్మాయి అన్ సోల్డ్ గా మిగిలిపోయింది?;cricket {#}Trisha Krishnan;Telangana;ICC T20;Cricket;Mumbai;anjali;Yuva;TeluguTue, 14 Feb 2023 13:00:00 GMTభారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు భారత క్రికెటర్ల జీవితాలను మార్చేయబోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన మెగా వేలం ప్రక్రియలో భాగంగా ఎంతో మంది టీమిండియా క్రికెటర్లు రికార్డు స్థాయి ధర పలికారు. ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఎక్కడా తీసిపోని విధంగా కోట్ల రూపాయల ధరను దక్కించుకున్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు పురుష క్రికెటర్లతో పోల్చి చూస్తే అంతంత మాత్రం మాత్రమే ఆదరణ దక్కించుకున్న మహిళా క్రికెటర్లు ఇక ఇప్పుడు భారీ ధర పలకడం గమనార్హం.


 దీంతో ఇక మహిళా క్రికెట్లో ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో  తెలుగు క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. అయితే కర్నూలుకు చెందిన అంజలి శర్వాణి ఏకంగా 55 లక్షల ధర పలికింది. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ అంజలీని దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే  తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష మాత్రం అటు అన్ సొల్డ్ గా మిగిలిపోయింది. 10 లక్షల బేస్ ప్రైస్ విభాగంలో లిస్టింగ్కు వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా ఈ యువ ప్లేయర్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.


 అయితే వేలం ట్రెండును బట్టి గొంగిడి త్రిషకు భారీ ధర పలుకుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఈ టాలెంటెడ్ యువ ప్లేయర్ ను జట్టులో చేర్చుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనపరచలేదు అని చెప్పాలి. అయితే 17 ఏళ్ల స్పిన్ ఆల్రౌండర్ అయిన త్రిష ఈటీవలే జరిగిన అండర్ 19 టీ20 ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే సీనియర్ జట్టుకు ఆడకపోవడమే ఈ అమ్మాయికి మైనస్ అయింది అనేది తెలుస్తుంది. కాకా గొంగిడి త్రిష కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి మరికొంతమంది క్రికెటర్లు వేలంలో పాల్గొని ఆయా ప్రాంచీల తరఫున ఎంపిక అయ్యారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>