TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio92f0e06b-3854-4906-807e-878d15c8b526-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio92f0e06b-3854-4906-807e-878d15c8b526-415x250-IndiaHerald.jpgఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ తన ప్లాన్లలో కస్టమర్లకు డేటాతో పాటు ఉచిత కాలింగ్ వంటి సౌకర్యాలను అందించడం.. కూపర్ల రూపంలో ఇతర బంపర్ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాలెంటైన్స్ డే ఆఫర్ అన్ని ప్లాన్లకు అందుబాటులో లేదు అని చెప్పవచ్చు..JIO{#}Burger;Reliance;Jio;Valentines Dayబుల్లి పిట్ట: వాలెంటైన్స్ డే.. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో..!బుల్లి పిట్ట: వాలెంటైన్స్ డే.. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో..!JIO{#}Burger;Reliance;Jio;Valentines DayTue, 14 Feb 2023 13:00:00 GMTఫిబ్రవరి 14.. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ తన ప్లాన్లలో కస్టమర్లకు డేటాతో పాటు  ఉచిత కాలింగ్ వంటి సౌకర్యాలను అందించడం..  కూపర్ల రూపంలో ఇతర బంపర్ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాలెంటైన్స్ డే ఆఫర్ అన్ని ప్లాన్లకు అందుబాటులో లేదు అని చెప్పవచ్చు..

మరి జియో వాలెంటైన్స్ డే ఆఫర్ ఏమిటి?  ఏ ప్లాన్ లపై వర్తిస్తుంది అంటే రిలయన్స్ జియో తన రూ.249, రూ. 899 , రూ.2,999 వంటి ప్లాన్ లపై మాత్రమే ఆకర్షణీయమైన వాలెంటైన్స్ డే ఆఫర్లను అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే వినియోగదారులు ఈ ప్లాన్ లపై గరిష్టంగా అదనంగా 12GB డేటాను కూడా పొందుతారు..ixigo నుండి జియో కస్టమర్లు రూ.4500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన విమానాలను బుక్ చేసుకుంటే రూ. 750 రూపాయల తగ్గింపు కూడా ఉంటుంది.

ఫేర్మ్స్ అండ్ పెటల్స్ నుండి ఫ్లవర్ బొకేలను ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గింపు కూడా లభిస్తుంది.  ఇదే కాకుండా జియో కస్టమర్లు మెక్ డోనాల్డ్ నుండి రూ. 199 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే 105 రూపాయల విలువైన ఆలూ టిక్కీ బర్గర్ తో పాటు మొదలైన వాటిని ఉచితంగా పొందవచ్చు. రూ.249 ప్లాన్ తో అపరిమిత కాలింగ్ అందుబాటులో ఉంది కాబట్టి ప్రతిరోజు 2GB డేటా కూడా లభిస్తుంది.. ఈ ప్యాక్ 23 రోజులపాటు వ్యాలిడిటీ అందుబాటులో ఉండడమే కాదు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను కూడా పొందవచ్చు వీటితోపాటు జియో యాప్ లకు అన్నింటికీ కూడా యాక్సిస్ పొందవచ్చు.వాలెంటైన్స్ డే సందర్భంగా జియో అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జియో తన కష్టమర్లకు సూచిస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>