MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nabahanatesh-photos029bef88-b795-48cb-b218-3e49e1d80a06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nabahanatesh-photos029bef88-b795-48cb-b218-3e49e1d80a06-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ బ్యూటీగా పేరుపొందింది నభా నటేశ్. ఇక సోషల్ మీడియా లో కూడా తరచు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా క్రేజీ అప్డేట్లను అందిస్తూ ఫ్యాన్స్ తో పాటు నేటిజన్లను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా నభ పంచుకున్న ఫోటోలు సైతం చాలా స్టన్నింగ్ అయ్యే విధంగా ఉన్నాయి. కన్నడ సినీ పరిశ్రమతో తన కెరీర్ ని మొదలుపెట్టిన నభ నటేశ్ ప్రస్తుతం తెలుగు సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెప్పవచ్చు. మNABAHANATESH;PHOTOS{#}Adhurs;Red;Kannada;Success;Cinema;Telugu;media;Heroineఅందాలతో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ ఫోరీ..!!అందాలతో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ ఫోరీ..!!NABAHANATESH;PHOTOS{#}Adhurs;Red;Kannada;Success;Cinema;Telugu;media;HeroineTue, 14 Feb 2023 23:00:00 GMTటాలీవుడ్ లో యంగ్ బ్యూటీగా పేరుపొందింది నభా నటేశ్. ఇక సోషల్ మీడియా లో కూడా తరచు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా క్రేజీ అప్డేట్లను అందిస్తూ ఫ్యాన్స్ తో పాటు నేటిజన్లను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా నభ పంచుకున్న ఫోటోలు సైతం చాలా స్టన్నింగ్ అయ్యే విధంగా ఉన్నాయి. కన్నడ సినీ పరిశ్రమతో తన కెరీర్ ని మొదలుపెట్టిన నభ నటేశ్ ప్రస్తుతం తెలుగు సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెప్పవచ్చు.

మూడేళ్లుగా నాలుగైదు సినిమాలలో నటించిన సక్సెస్ రాలేకపోయింది.దీంతో గత ఏడాది ఏకంగా ఒక సినిమా ఆఫర్ కూడా అందుకోలేకపోయింది. ఇందుకోసం సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పలు రకాలైన పోస్టులను షేర్ చేస్తూ ఉంటోంది. యంగ్ హీరోయిన్ నభ క్రేజీ చూసి అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడంతో ఈమెకు సక్సెస్ రాలేకపోతోంది. ఈ సందర్భంగా పలు ఫ్లాప్ లను కూడా మూటకట్టుకోవడం జరుగుతోంది.

మాస్ట్రో , అల్లుడు అదుర్స్ వంటి సినిమాలలో నటించిన కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు సక్సెస్ కాలేకపోయాయి. సోషల్ మీడియాలో అభిమానులకు మాత్రం ఎప్పుడూ కూడా టచ్చులోనే ఉంటుంది అదిరిపోయే ఔట్ ఫిట్ లో క్రేజీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో గుబులు రేపేలా చేస్తోంది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసిన నభ నటేష్ పర్వాలేదు తన అందాలను ప్రదర్శనతో నెట్టింట పెను దుమారాన్ని రేపుతోంది.. ఈ క్రమంలోని కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయగా స్టన్నింగ్ గా ఉన్నాయి.. రెడ్ కలర్ స్లీప్ లేటు లేహంగాలు వైట్ షర్టులో గ్లామర్ మెరుపులను మెరూపిస్తోంది. తన థైస్ అందాలు, నడుము అందాలను చూపిస్తోంది.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>