MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil--kiran-abbavaram6f33c55f-b572-49e7-b835-a0c1903ade31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil--kiran-abbavaram6f33c55f-b572-49e7-b835-a0c1903ade31-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఇక ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇంకా అలాగే 18 పేజెస్ లాంటి అద్భుతమైన సినిమాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఈ “వినరో భాగ్యము విష్ణు కథ”.షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యి టాలీవుడ్ హీరోగా మారినAKKINENI AKHIL - KIRAN ABBAVARAM{#}akhil akkineni;geetha;kiran;vishnu;festival;Comedy;Press;Yuva;Allu Aravind;February;Event;producer;Producer;Audience;Success;Cinema;Hero;Heroine;Tollywoodప్లాప్ హీరోకి మరో ప్లాప్ హీరో సాయం..?ప్లాప్ హీరోకి మరో ప్లాప్ హీరో సాయం..?AKKINENI AKHIL - KIRAN ABBAVARAM{#}akhil akkineni;geetha;kiran;vishnu;festival;Comedy;Press;Yuva;Allu Aravind;February;Event;producer;Producer;Audience;Success;Cinema;Hero;Heroine;TollywoodTue, 14 Feb 2023 20:57:37 GMTటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఇక ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇంకా అలాగే 18 పేజెస్ లాంటి అద్భుతమైన సినిమాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఈ “వినరో భాగ్యము విష్ణు కథ”.షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యి టాలీవుడ్ హీరోగా మారిన యువ నటుడు కిరణ్ అన్నవరం హీరోగా నటించిన ఈ సినిమాలో కశ్మీర హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఈ మూవీపై మరింత అంచనాలను పెంచింది.


నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ సినిమా కోసం యూత్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 18 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది ఈ సినిమా. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఈరోజు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఇక ఇందులో భాగంగా సినిమా చాలా బాగా వచ్చిందని.. ఈ మూవీలో ప్రేమ, కామెడీ , థ్రిల్లింగ్ .. ఇలా అన్ని అంశాలు కూడా బాగా మిళితమై ఉన్నాయని. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.ఇంకా అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 16 వ తేదీన నిర్వహించబోతున్నామని.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ కిడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హాజరు కాబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేసింది.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>