Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/balayyac437da8f-c0bc-46bc-9bac-a54ec978aa6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/balayyac437da8f-c0bc-46bc-9bac-a54ec978aa6e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికీ ఎంతో మంది యువ హీరోలు స్టార్ హీరోలుగా మారినప్పటికీ.. తన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అన్న విషయాన్ని సూపర్ హిట్ లు సాధిస్తూ నిరూపిస్తూనే ఉన్నాడు. గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా ఎంత బ్లాక్ బస్టర్ Balayya{#}Blockbuster hit;Tollywood;Balakrishna;Yuva;Hero;Cinemaమొదటిసారి షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. ఎందుకో తెలుసా?మొదటిసారి షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. ఎందుకో తెలుసా?Balayya{#}Blockbuster hit;Tollywood;Balakrishna;Yuva;Hero;CinemaTue, 14 Feb 2023 10:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికీ ఎంతో మంది యువ హీరోలు స్టార్ హీరోలుగా మారినప్పటికీ.. తన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అన్న విషయాన్ని సూపర్ హిట్ లు సాధిస్తూ నిరూపిస్తూనే ఉన్నాడు. గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


 ఇక ఈ సినిమా కూడా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి.  అదే సమయంలో యువ హీరోలను మించి వరుస సినిమాలు ఒప్పుకుంటూ కెరియర్ పరంగా ప్రస్తుతం దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇక మరోవైపు ఆహా ఓటీపీ వేదికగా అన్ స్టాపబుల్  అనే కార్యక్రమంతో కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ ఉన్నాడు అని చెప్పాలి. సాధారణంగా అయితే ఏ హీరో అయినా షూటింగ్స్ మధ్య కాస్త గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ గ్యాప్ లేకుండానే షూటింగ్స్ చేయాలన్నది బాలయ్య పాలసీ.


 కానీ అలాంటి బాలయ్య ఇక ఇటీవల షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తుంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు పెట్టుకుందామని అడిగిన నిర్మాతలకు తొందర ఏం లేదని కొన్నాళ్లపాటు వెయిట్ చేయాలని ఇంటికి పంపించారట బాలయ్య. ప్రస్తుతం బాలయ్య సోదరుడు కుమారుడు తారతరత్న హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని విషయాలను బాలయ్య దగ్గరుండి చూసుకుంటున్నారట.  అందుకే ఇప్పట్లో షూటింగ్  వద్దు అని చెప్పేసాడట. ఇక బాలయ్య చెప్పినట్లుగానే నిర్మాతలు కూడా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ నెలాఖరి వరకు కూడా బాలయ్య షూటింగ్స్ ని పూర్తిగా బంద్ చేసినట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>