Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-de938478-b2e8-4398-9663-0c26d8c8624f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-de938478-b2e8-4398-9663-0c26d8c8624f-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో చేసే సినిమా పాత్రలతో యువ హీరోలు ఇటీవల చాలా ప్రయోగాలు చేస్తున్నారు.ఐతే అందులో కొన్ని సక్సెస్ అవుతుంటే మరి కొన్ని మాత్రం ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా డిఫరెంట్ పద్దతి లోనే విజయం అందుకోవాలి అని ఒక వర్గం హీరోలు స్ట్రాంగ్ గానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అదే తరహాలో గత కొంతకాలంగా మూవీస్ చేస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు కూడా ఒక వర్గం ఆడియన్న్స్ ను బాగానే ఆకట్టుకున్నాడు. ఐతే ఇక ఫ్యూచర్ డేస్ లో ఆ హీరో ఒక గే క్యారెక్టర్ లో కనిపించబొతున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ గా విSocialstars lifestyle {#}sri vishnu;Prize;Posters;Industry;Director;Manam;News;Yevaru;vishnu;Yuva;Hero;Success;Cinemaడిఫరెంట్ కాన్సెప్ట్ తో సాహసం చేయబోతున్న శ్రీ విష్ణు...!!డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాహసం చేయబోతున్న శ్రీ విష్ణు...!!Socialstars lifestyle {#}sri vishnu;Prize;Posters;Industry;Director;Manam;News;Yevaru;vishnu;Yuva;Hero;Success;CinemaTue, 14 Feb 2023 21:16:21 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో చేసే సినిమా పాత్రలతో యువ హీరోలు ఇటీవల చాలా ప్రయోగాలు చేస్తున్నారు.ఐతే అందులో కొన్ని సక్సెస్ అవుతుంటే మరి కొన్ని మాత్రం ఫెయిల్యూర్ అవుతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ కూడా డిఫరెంట్ పద్దతి లోనే విజయం అందుకోవాలి అని ఒక వర్గం హీరోలు స్ట్రాంగ్ గానే  ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అదే తరహాలో గత కొంతకాలంగా మూవీస్ చేస్తున్న యంగ్ హీరో శ్రీ విష్ణు కూడా ఒక వర్గం ఆడియన్న్స్ ను  బాగానే ఆకట్టుకున్నాడు.

ఐతే ఇక ఫ్యూచర్ డేస్ లో ఆ హీరో ఒక గే క్యారెక్టర్ లో కనిపించబొతున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ గా వినబడుతుంది. ఐతే ఆ మూవీ  వివరాలలోకి వెళితే ప్రెసెంట్  శ్రీ విష్ణు సామజ వరగమన అనే మూవీ చేస్తున్నాడు ఐతే లేటెస్ట్ గా దానికి  సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్  చేయడం జరిగింది. అయితే ఫ్యూచర్ డేస్ లో ఈ హీరో ఎవరు ఎక్సపెక్ట్ చేయని క్యారెక్టర్ లో సర్ ప్రైజ్ షాక్ ఇవ్వబో బోతున్నట్లు మనకు తెలుస్తోంది.

ఐతే ఆయన స్వలింగ సంపర్కుడిగా ఒక ప్రయోగాత్మకమైన క్యారెక్టర్ చేయడానికి శ్రీ విష్ణు నటించినున్నట్లు సమాచారం అందిందని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.ఐతే ఇతర గే పాత్రలలో చేయడానికి  చాలా గట్స్ ఉండాలి. కానీ ఈ హీరో మాత్రం డిఫరెంట్ స్టైల్ లో ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన తన  సినిమా కథలో ఒక రేంజ్ లో ఎమోషన్ ఉండే విధంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఐతే శ్రీ విష్ణు ఏ మూవీలో మరీ ఈ తరహా క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అనేది మరియు ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ త్వరలో మాత్రం ఈ హీరో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే స్వలింగ సంపార్కుడిగా ఇప్పటిదాక మొత్తం సౌత్ ఇండియాలో ఎవరు కూడా పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. ఐతే ఇప్పుడిప్పుడే కొంతమంది దీని మీద ప్రయోగాలు చేయాలి అని డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది.కాకపోతే ఇలాంటి కధ ను సెలెక్ట్ చేసుకోవడం లో చాలా రిస్క్ కూడా ఉంటుంది.ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఆ మూవీ ఒక పెద్ద డిజాస్టర్ టాక్ తో పాటు నెగటివ్ టాక్ కూడా దక్కించుకునే ఛాన్స్ ఉంటది. ఐతే మరి శ్రీ విష్ణు మాత్రం ఈ మూవీలో ఏ తరహాలో కనిపిస్తాడో మనం వెయిట్ చేసి చూడాలి.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>