Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/socialstars-lifestyle-040525b0-cd2b-407d-885e-0c0a54a351c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/socialstars-lifestyle-040525b0-cd2b-407d-885e-0c0a54a351c7-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరిలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ లో చేసేందుకు సీనియర్ హీరోల నుండి యంగ్ స్టార్ హీరో ల వరకు అంతా కూడా పోటీ పడేవారు. ఆయన కనీసం సంవత్సరంనకు మూడు లేక నాలుగు సినిమాల వరకు కమిట్ అయ్యేవాడు. ఐతే ఆయన చేస్తున్న వరుస సినిమాలను చూసి చాలా మంది సీనియర్ మరియు స్టార్ డైరెక్టర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఆయన అసలు ఇంత స్పీడుగా మూవీను ఎలా తీస్తారు అంటూ ఆయన ను చాలా మంది ముఖ ముఖి సంభాషణలో కూడా అడిగిన విషయం అందరికి తెలిసిందే. ఐతే ఆయన ప్రెసెSocialstars lifestyle {#}vijay deverakonda;Darsakudu;puri jagannadh;Balakrishna;Industry;Director;Yevaru;Cinema;Hero;Teluguబాలకృష్ణ నే నాకు దిక్కు అంటున్న స్టార్ డైరెక్టర్...నిజమా...??బాలకృష్ణ నే నాకు దిక్కు అంటున్న స్టార్ డైరెక్టర్...నిజమా...??Socialstars lifestyle {#}vijay deverakonda;Darsakudu;puri jagannadh;Balakrishna;Industry;Director;Yevaru;Cinema;Hero;TeluguTue, 14 Feb 2023 15:30:00 GMTమన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరిలో  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ లో చేసేందుకు  సీనియర్ హీరోల నుండి యంగ్ స్టార్ హీరో ల వరకు అంతా కూడా పోటీ పడేవారు. ఆయన కనీసం సంవత్సరంనకు మూడు లేక నాలుగు సినిమాల వరకు కమిట్ అయ్యేవాడు.

ఐతే ఆయన చేస్తున్న  వరుస సినిమాలను చూసి చాలా మంది సీనియర్ మరియు స్టార్ డైరెక్టర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఆయన అసలు ఇంత స్పీడుగా మూవీను ఎలా తీస్తారు అంటూ ఆయన ను చాలా మంది ముఖ ముఖి సంభాషణలో కూడా అడిగిన విషయం అందరికి తెలిసిందే. ఐతే ఆయన ప్రెసెంట్ అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.కారణం ఏంటంటే విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ చేసిన లైగర్ సినిమా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అపుడు ఆ సినిమా ఫలితం ఏంటో అనేది అందరికీ తెలుసు. దాని ఫలితం తో  సినిమా ఛాన్స్ ఈయన కు దక్కడమే చాలా కష్టం యింది. లైగర్ సినిమా సక్సెస్ అయితే వెంటనే విజయ్ దేవరకొండ తోనే మరో మూవీ ను పూరి ప్లాన్ చేశాడు, కాకపోతే దాని రిజల్ట్స్ అసలు వారు ఉహించని విధంగా రావడంతో నెక్స్ట్ చేయాలనుకున్న వెంటనే రద్దు చేసాడు.

ఐతే తాను చేయబోయే నెక్స్ట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా  ఉంటుంది అంటూ దర్శకుడు పూరి జగన్నాధ్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఐతే ఆయన అనుకుంటే సరిపోదు అసలు ఈయనకు  హీరో లు డేట్లు ఇస్తారా లేదా అంటూ అంతా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆయనకి పాత సామెత గుర్తొచ్చినట్లుగా ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అన్నట్లుగా ప్రెసెంట్ పూరి జగన్నాథ్ కి ఎవరు ఛాన్స్ ఇవ్వక పోవడం తో బాలకృష్ణ మాత్రం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఐతే ఆల్రెడీ వాళ్ళ కాంబో లో వచ్చిన సినిమా పర్లేదు అనిపించింది. ఆ టైం లో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అందుకే బాలయ్య బాబు డేట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.ఒక వేళ బాలకృష్ణ డేట్లు ఇస్తే పూరి జగన్నాథ్ మూవీ ను చేసి ఇండస్ట్రీ లో మరో నాలుగు ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ బాలయ్య డేట్లు ఇవ్వక పోతే పూరి జగన్నాథ్ మాత్రం కనుమరుగు అయ్యే ఛాన్సెస్స్ కూడా లేక పోలేదు అంటూ పూరి ఫ్యాన్స్ బాధ ను వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా ఈ సంవత్సరం పూరి జగన్నాధ మళ్ళ  మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ లో మళ్ళా బ్యాక్ అనేలా ఉండాలని ఆయన అభిమానులుగా కోరుకుంటున్నాము.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>