MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalthakur-photos94c5d791-e911-4fe9-b3c9-c9645c0da319-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalthakur-photos94c5d791-e911-4fe9-b3c9-c9645c0da319-415x250-IndiaHerald.jpgబాలీవుడ్లో హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. గత ఏడాది వరకు కాస్త నెమ్మది గా సాగిన ఈమె కెరియర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గత ఏడాది బాలీవుడ్ లో విడుదలైన జెర్సీ సినిమాతో పాటు టాలీవుడ్ లో సీతారామం చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ముఖ్యంగా ఈమె కెరియర్ కు మలుపు తిప్పిన చిత్రాలు ఇవే అని చెప్పవచ్చు. దీంతో బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఫుల్ జ్యూస్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ పలు ఈవెంట్లు, ఫ్యాషన్ షోలకు వెళ్తూ MRUNALTHAKUR;PHOTOS{#}Nani;kushi;sandeep;Kushi;Tollywood;netizens;Jersey;Fashion;Hero;Telugu;media;Heroine;bollywoodట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న మృణాల్ ఠాకూర్..!!ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న మృణాల్ ఠాకూర్..!!MRUNALTHAKUR;PHOTOS{#}Nani;kushi;sandeep;Kushi;Tollywood;netizens;Jersey;Fashion;Hero;Telugu;media;Heroine;bollywoodTue, 14 Feb 2023 22:00:00 GMTబాలీవుడ్లో హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. గత ఏడాది వరకు కాస్త నెమ్మది గా సాగిన ఈమె కెరియర్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గత ఏడాది బాలీవుడ్ లో విడుదలైన జెర్సీ సినిమాతో పాటు టాలీవుడ్ లో సీతారామం చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ముఖ్యంగా ఈమె కెరియర్ కు మలుపు తిప్పిన చిత్రాలు ఇవే అని చెప్పవచ్చు. దీంతో బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటోంది.
ప్రస్తుతం ఫుల్ జ్యూస్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ పలు ఈవెంట్లు, ఫ్యాషన్ షోలకు వెళ్తూ అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డిజైనర్ అబూజాని సందీప్ ఖాన్ నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్లు మెరవడం జరిగింది మృణాల్ ఠాకూర్. ముఖ్యంగా పెళ్లికూతురుగా..మృణాల్ ఠాకూర్ ముస్తాబయి ఆకట్టుకుంటుంది లెహంగా జోలీల కట్టిపడేసే అందంతో సాంప్రదాయమైన దుస్తులను ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతోంది. అయితే ఈవెంట్లో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత చతుర్వేదితో కలిసి రాంప్ వాక్ చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.మృణాల్ ఠాకూర్ సాంప్రదాయమైన దుస్తులను మెరిసిపోవడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి గా ఉన్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందని ఫ్యాన్స్ పలువురు నెటిజన్స్ కూడా కామెంట్ చేయడం జరుగుతోంది.మృణాల్ ఠాకూర్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు లో నాలుగు చిత్రాలు బాలీవుడ్ కి చెందినవే కావడం గమనాభం. ఇక టాలీవుడ్లో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తన 30వ సినిమాలో నటించబోతోంది. మరి ఏడాది కూడా ఈమె హవా కొనసాగిస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఈర సాంప్రదాయమైన దుస్తులను మళ్లీ మైమరిపిస్తోంది మృణాల్ ఠాకూర్.



RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>