MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-terrible-jabbutho-renu-desai747ed9b4-69fd-44d4-b23b-c01e842025bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-terrible-jabbutho-renu-desai747ed9b4-69fd-44d4-b23b-c01e842025bf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో బద్రి సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తర్వాత ఈ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల చేత వివాహమైన కొద్ది రోజులకి విడిపోవడం జరిగింది. తాజాగా రేణు దేశాయ్ పలు షాకింగ్ విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని సైతం షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా షాక్ లో ఉండిపోయారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. REANUDESAI;HELTH{#}kalyan;renu desai;Akkineni Nageswara Rao;Yevaru;Badri;Director;Telugu;media;Heroineభయంకరమైన జబ్బుతో రేణు దేశాయ్..!!భయంకరమైన జబ్బుతో రేణు దేశాయ్..!!REANUDESAI;HELTH{#}kalyan;renu desai;Akkineni Nageswara Rao;Yevaru;Badri;Director;Telugu;media;HeroineTue, 14 Feb 2023 19:49:49 GMTటాలీవుడ్ లో బద్రి సినిమాతో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తర్వాత ఈ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల చేత వివాహమైన కొద్ది రోజులకి విడిపోవడం జరిగింది. తాజాగా రేణు దేశాయ్ పలు షాకింగ్ విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని సైతం షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా షాక్ లో ఉండిపోయారు.


ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రేణు దేశాయ్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా తన గుండెకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదట. ఈ క్రమంలోని వాటిని ఎదుర్కొనేందుకు తగిన శక్తిని కూడా పెట్టుకుంటున్నారని తనలాగా ఇబ్బంది పడే ఎంతోమందికి కూడా బలం చేకూరాలని కోరుకుంటున్నాను ఈ పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఎలాంటి కఠిన పరిస్థితులలో ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని ఎవరు కోల్పోకుండా చాలా దృఢంగా ఉండాలని ఏదో ఒక రోజు మనకు కచ్చితంగా ఫలితం వస్తుందని తెలియజేసింది రేణు దేశాయ్.


త్వరలోనే మామూలు మనిషిలా తిరిగి వస్తానని ఈ పోస్టులో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నేటిజెన్లు, సినీ ప్రముఖుల సైతం ఇమే ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ గా, డైరెక్టర్ గా, కాస్ట్యూమ్ డిజైన ర్ గా ఇలా మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా గుర్తింపు పొందింది రేణు దేశాయ్. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రియల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది రేణు దేశాయ్.
RRR Telugu Movie Review Rating

జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>