HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb8a777a6-df62-488b-bd47-69325ea336de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb8a777a6-df62-488b-bd47-69325ea336de-415x250-IndiaHerald.jpgసహజ కర్పూరం అనేది మన శరీరంలోని చాలా రకాల సమస్యలను ఈజీగా దూరం చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దాని సువాసన పరిమళం మనుసుకు మంచి ప్రశాంతతని చేకూరుస్తుంది. మరి ఈ కర్పూరంతో ఎలాంటి సమస్యలను తరిమికొట్టవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..రక్త ప్రసరణను బాగా మెరుగుపరచడంలో కర్పూరం నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై వచ్చే వాపు, మొటిమలు ఇంకా అలాగే జిడ్డును కూడా ఈజీగా తొలగిస్తుంది.అలాగే జలుబు, ఫ్లూకి కూడా కర్పూరం చాలా మేలు చేస్తుంది. మీకు జలుబు లHEALTH{#}arjuna;oil;Ayurveda;Aaviri;Cheque;Manamకర్పూరంతో అన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు?కర్పూరంతో అన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు?HEALTH{#}arjuna;oil;Ayurveda;Aaviri;Cheque;ManamMon, 13 Feb 2023 21:24:50 GMTసహజ కర్పూరం అనేది మన శరీరంలోని చాలా రకాల సమస్యలను ఈజీగా దూరం చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  దాని సువాసన పరిమళం మనుసుకు మంచి ప్రశాంతతని చేకూరుస్తుంది. మరి ఈ కర్పూరంతో ఎలాంటి సమస్యలను తరిమికొట్టవచ్చో ఇప్పుడు మనం  తెలుసుకుందాం..రక్త ప్రసరణను బాగా మెరుగుపరచడంలో కర్పూరం నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై వచ్చే వాపు, మొటిమలు ఇంకా అలాగే జిడ్డును కూడా ఈజీగా తొలగిస్తుంది.అలాగే జలుబు, ఫ్లూకి కూడా కర్పూరం చాలా మేలు చేస్తుంది. మీకు జలుబు లేదా దగ్గు ఉన్నట్లయితే కర్పూరాన్ని గోరువెచ్చని ఆవాల నూనెతో కలిపి బాగా మర్దన చేయాలి.ఇంకా అలాగే ఒకరి నోటిపై మొటిమలు, మరక ఏదైనా ఉంటే, దానిని కర్పూరంతో చాలా ఈజీగా తొలగించవచ్చు.


కొబ్బరినూనెలో కర్పూరం కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలు చాలా ఈజీగా తొలగిపోయి చర్మం కూడా బాగుంటుంది.ఇంకా అలాగే ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కర్పూరం మిశ్రమాన్ని లేపనంగా కూడా వాడతారు.అలాగే కర్పూరంతో కూడిన బామ్‌ను  రాస్తే మెడనొప్పి క్షణాల్లో చాలా సులభంగా పోతుంది.ఇంకా అలాగే శొంఠి, అర్జున బెరడు, తెల్ల చందనంతో కలిపి కర్పూరం రాసుకుంటే తలనొప్పి కూడా చాలా ఈజీగా దూరమవుతుంది.ఇంకా అలాగే వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు ఈజీగా తగ్గుతుంది.ప్రస్తుత రోజుల్లో అయితే చాలా మంది యూత్ కి కూడా జట్టు ఊడిపోతుంది.ఈ సమస్యకు కర్పూరంతో చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు.ఇంకా అలాగే చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు కొబ్బరినూనెలో కర్పూరం కలిపి రాసుకుంటే ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది.ఇంకా అలాగే పాదాల్లో నొప్పి, వాపు సమస్య ఉంటే కర్పూరంలో నూనె కలిపి మసాజ్ చేయడం వల్ల ఖచ్చితంగా వారికి ఉపశమనం అనేది లభిస్తుంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>