MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurd1f7525f-ec7d-44b2-946e-1b8f7a3c3f8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurd1f7525f-ec7d-44b2-946e-1b8f7a3c3f8c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది మృనాల్ ఠాగూర్. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన అనేక రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈమెకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను నిత్యం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హనురాగపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. ఒక సినిమా తోనే Mrunal Thakur{#}Akshay Kumar;dulquer salmaan;koratala siva;Blockbuster hit;Heroine;NTR;India;News;Jr NTR;media;Cinema;Tollywoodపాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన మృణాల్.. ఏకంగా 'ఆర్ఆర్ఆర్' హీరోతో..!?పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసిన మృణాల్.. ఏకంగా 'ఆర్ఆర్ఆర్' హీరోతో..!?Mrunal Thakur{#}Akshay Kumar;dulquer salmaan;koratala siva;Blockbuster hit;Heroine;NTR;India;News;Jr NTR;media;Cinema;TollywoodMon, 13 Feb 2023 13:55:00 GMTటాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది మృనాల్ ఠాగూర్. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన అనేక రకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈమెకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను నిత్యం తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హనురాగపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించింది. ఒక సినిమా తోనే ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది మృణాల్ ఠాగూర్.

ఈ సినిమాతోనే కాకుండా తన తదుపరి సినిమాలతో కూడా ఈ విధంగానే అందరిని మైమరిపించాలని చూస్తోంది ఈమె. ప్రస్తుతం నానితో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ హీరోయిన్.నానితో పాటు మరి కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో సైతం నటించే అవకాశాన్ని అందుకుంది ఈమె .ఇప్పటికే ఈమె బాలీవుడ్లో అక్షయ్ కుమార్ తో సెల్ఫీ అనే సినిమాలో నటించిన జరిగింది. ఇక ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా చాలా హైలెట్ గా నిలిచింది.తాజాగా ఈ సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఆ పాటలో ఎంతో అందంగా కనిపించింది ఈమె. తన గ్లామరస్ లుక్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ నేపథ్యంలోనే మృణాలు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొరటాల శివ దర్శకత్వంలో త్వరలోనే ప్రారంభం కానున్న ఎన్టీఆర్ థర్టీ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఈమె ని ఎంపిక చేసే పనిలో ఉన్నారట చిత్ర బృందం .ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా కొంతమందిని అనుకున్నప్పటికీ తాజాగా ఈమె అయితే ఈ సినిమాలో హీరోయిన్గా బాగుంటుందని అంటున్నారు. ఇక ఈ విషయానికి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. కానీ రుణాలు ఠాగూర్ ఈ సినిమాలో ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం .ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చేయడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..!!



RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>