MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara149931c8-d109-4396-9579-43bdd63d593e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatara149931c8-d109-4396-9579-43bdd63d593e-415x250-IndiaHerald.jpgసౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండియాలోనే లేడీస్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని తెచ్చుకుంది. గత సంవత్సరం డైరెక్టర్ విగ్నేష్ ఇవన్నీ ప్రేమించే పెళ్లి చేసుకుంది నయనతార. అనంతరం కవల పిల్లలకు సరోగసి పద్ధతి ద్వారా తల్లి కూడా అయింది. అయితే భర్త చూస్తుండగా నయనతార ఒక పెద్ద హీరోని ముద్దు పెట్టుకుంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫైల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరో చూద్దాం..ఈ మధ్యకాలంలో వచ్చిన పటాన్ సినNayanatara{#}Shahrukh Khan;nayana harshita;nayantara;Rajani kanth;Blockbuster hit;Husband;Jawaan;Josh;Vignesh Shivan;Hero;bollywood;marriage;media;Cinema;Directorపెళ్లయ్యాక కూడా ఆ స్టార్ హీరోతో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన నయనతార..!?పెళ్లయ్యాక కూడా ఆ స్టార్ హీరోతో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన నయనతార..!?Nayanatara{#}Shahrukh Khan;nayana harshita;nayantara;Rajani kanth;Blockbuster hit;Husband;Jawaan;Josh;Vignesh Shivan;Hero;bollywood;marriage;media;Cinema;DirectorMon, 13 Feb 2023 14:05:00 GMTసౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండియాలోనే లేడీస్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని తెచ్చుకుంది. గత సంవత్సరం డైరెక్టర్ విగ్నేష్ ఇవన్నీ ప్రేమించే పెళ్లి చేసుకుంది నయనతార. అనంతరం కవల పిల్లలకు సరోగసి పద్ధతి ద్వారా తల్లి కూడా అయింది. అయితే భర్త చూస్తుండగా నయనతార ఒక పెద్ద హీరోని ముద్దు పెట్టుకుంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫైల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరో చూద్దాం..ఈ మధ్యకాలంలో వచ్చిన పటాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. 

ఇప్పటికే ఆయన హీరోగా నటించిన ఈ సినిమా వేయికోట్ల వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఈ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు షారుక్ ఖాన్. ఈ సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో తన తదుపరి సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అంతేకాదు డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది నయనతార.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం నయనతార మరియు షారుఖ్ ఖాన్ చెన్నైకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్ నయనతార కవల పిల్లలను చూడడానికి నయనతార ఇంటికి వెళ్ళాడు.

వారి పిల్లలను చూస్తూ కొద్దిసేపు అక్కడి గడిపాడు షారుక్ ఖాన్. ఇక కొద్దిసేపు వారితో గడిపిన షారుక్ ఖాన్ తిరిగి వెళుతున్న షారుఖ్ ఖాన్ కు నయనతార తో పాటు నయనతార కుటుంబ సభ్యులు అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చారు .ఇదిలా  ఉంటే ఇక షారుక్ ఖాన్ వెళ్లి సమయంలో షారుక్ ఖాన్ బుగ్గపై ముద్దు పెట్టింది నయనతార.ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ కి ముద్దు పెట్టిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు నయనతార షారుక్ ఖాన్ కి ముద్దు పెడుతున్న సమయంలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉండడంతో ఈ వీడియో చూసిన చాలామంది రకరకాల కామెంట్లను పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది నయనతార చేసిన పనికి విఘ్నేహ్ శివన్ చాలా కోపంగా ఉన్నాడు అంటూ కూడా అంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>