Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/austreliyddb3fd50-c091-4cd8-8a0b-5d1bc25588df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/austreliyddb3fd50-c091-4cd8-8a0b-5d1bc25588df-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు సొంత గడ్డపై అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అయితే ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్ నాగపూర్ వేదికగా జరగగా.. ఈ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ ఇక భారత బౌలింగ్ దాటికి మాత్రం ఎవరు నిలబడలేకపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 132 పరుగుల తAustreliy{#}Yevaru;Australia;Indiaఆ భయంతోనే.. ఆస్ట్రేలియా ఓడిపోయింది : మాజీ క్రికెటర్ఆ భయంతోనే.. ఆస్ట్రేలియా ఓడిపోయింది : మాజీ క్రికెటర్Austreliy{#}Yevaru;Australia;IndiaMon, 13 Feb 2023 09:15:00 GMTప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టు సొంత గడ్డపై అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అయితే ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్ నాగపూర్ వేదికగా జరగగా.. ఈ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.  అయితే ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ ఇక భారత బౌలింగ్ దాటికి మాత్రం ఎవరు నిలబడలేకపోయారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే 132 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. తద్వారా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా వెనకబడిపోయింది అని చెప్పాలి. అయితే ఇక భారత జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోయిన ఆస్ట్రేలియాపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడింగ్ కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు అని చెప్పాలి. నాగపూర్ స్టేడియంలో ఉన్న పిచ్ అందరూ అనుకున్నంత ఘోరంగా ఏం లేదు అంటూ అభిప్రాయపడ్డాడు బ్రాడ్ హడిన్.


 ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు చేసిన స్కోర్ చూసి నాగపూర్ లో పిచ్ మరీ దారుణంగా ఉంది అని అందరూ అనుకుంటారు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. మ్యాచ్లో 5 ఎల్ బి డబ్ల్యూ అవుట్లు స్ట్రైట్ గా వస్తున్న బంతులకే జరిగాయి. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను భారత జట్టు పూర్తిగా బుట్టలో వేసుకుంది. నాగపూర్ లో పిచ్ ఎలా ఉండబోతుంది అనే విషయం పైన ఎక్కువగా దృష్టి పెట్టడం కారణంగానే భయంతో ఆస్ట్రేలియా ఓడిపోయింది అంటూ బ్రాడ్ హదిన్ అభిప్రాయపడ్డాడు. వికెట్ గురించి ఎక్కువగా వర్రీ అవడం వల్లే ఇలాంటి ఫలితం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడిన ఇదే పిచ్ పై భారత బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>