HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health1a5a4528-192e-4888-8e52-a6593c3989df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health1a5a4528-192e-4888-8e52-a6593c3989df-415x250-IndiaHerald.jpgబెల్లీ ఫ్యాట్ తగ్గడానికి జీలకర్రను, సోంపు గింజలను, వామును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో ఒక టీ స్పూన్ వామును ఇంకా అలాగే ఒక టీ స్పూన్ సోంపు గింజలను ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.ఆ తరువాత వీటిని బాగా మెత్తని పొడిలా చేసుకోవాలి.తరువాత ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు నీటిని తీసుకోవాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత ఈ పానీయాన్ని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగాHEALTH{#}cumin;Cholesterol;Manamబెల్లీ ఫ్యాట్ చిటికెలో తగ్గే సింపుల్ టిప్?బెల్లీ ఫ్యాట్ చిటికెలో తగ్గే సింపుల్ టిప్?HEALTH{#}cumin;Cholesterol;ManamMon, 13 Feb 2023 14:22:46 GMTబెల్లీ ఫ్యాట్ చిటికెలో తగ్గే సింపుల్ టిప్?

బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి జీలకర్రను, సోంపు గింజలను, వామును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో ఒక టీ స్పూన్ వామును ఇంకా అలాగే ఒక టీ స్పూన్ సోంపు గింజలను ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి.ఆ తరువాత వీటిని బాగా మెత్తని పొడిలా చేసుకోవాలి.తరువాత ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు  నీటిని తీసుకోవాలి.  ఇందులో ముందుగా తయారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్  వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత ఈ పానీయాన్ని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఇక ఈ పానీయాన్ని తాగిన గంట దాకా ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. 


ఈ పానీయం తయారీలో ఉపయోగించిన వాము, సోంపు ఇంకా జీలకర్ర మన శరీరంలో జీవక్రియల రేటును ఈజీగా పెంచుతాయి. అలాగే మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేసి శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా కూడా చేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇంకా కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్దకం ఇంకా అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక బరువు అలాగే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వంటి సమస్యలను తొలగించడంలో ఈ పానీయం అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పొడిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>