Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral99ed6488-54ee-405d-a169-4b664b005f74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral99ed6488-54ee-405d-a169-4b664b005f74-415x250-IndiaHerald.jpgక్రికెట్ అంటేనే ఎన్నో విన్యాసాలకు పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న వారు చేసే విన్యాసాలు ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నవారు కొన్ని కొన్ని సార్లు ఊహించని రీతిలో క్యాచ్లు ఒడిసి పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా ఎవరైనా సూపర్ మాన్ లాగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నారు అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ Viral{#}Sachin Tendulkar;Kick;Master;INTERNATIONAL;Cricket;media;Audienceఆ ఫీల్డింగ్ చూసి.. సచిన్ కూడా ఫిదా?ఆ ఫీల్డింగ్ చూసి.. సచిన్ కూడా ఫిదా?Viral{#}Sachin Tendulkar;Kick;Master;INTERNATIONAL;Cricket;media;AudienceMon, 13 Feb 2023 10:30:00 GMTక్రికెట్ అంటేనే ఎన్నో విన్యాసాలకు పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న వారు చేసే విన్యాసాలు ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నవారు కొన్ని కొన్ని సార్లు ఊహించని రీతిలో క్యాచ్లు ఒడిసి పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా ఎవరైనా సూపర్ మాన్ లాగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నారు అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది.


 ఇటీవల కాలంలో గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు కూడా అంతటా ఫీల్డింగ్ ప్రమాణాలు మరింత మెరుగైన నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఇక ఇలా అద్భుతమైన ఫీల్డింగుకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారిపోతున్నాయ్. ఇటీవల ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక గల్లి క్రికెట్లో ఇలాంటిది జరిగినప్పటికీ ఏకంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  ను సైతం ఈ ఫీల్డింగ్ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో పై స్పందించాడు సచిన్ టెండూల్కర్. స్థానికంగా జరిగిన ఒక మ్యాచ్లో బ్యాట్స్మెన్ భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యువకుడు ఏకంగా చేతిలో క్యాచ్ ఒడిసి పట్టుకున్నాడు.


 ఇక బౌండరీ లైన్ దగ్గర బ్యాలెన్స్ కోల్పోవడంతో బంతిని గాల్లోకి ఎగరేసి లైన్ అవతలికి దాటాడు. ఈ క్రమంలోనే మళ్ళీ కిందికి పడిపోతున్న బంతిని తన కాలితో ఫుట్బాల్ తరహాలోనే కిక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆ బంతి వెళ్లి పక్కనే ఉన్న మరో ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో పై స్పందించిన సచిన్ అతనికి ఫుట్బాల్ ఆడటం కూడా తెలుసేమో.. అందుకే అలా చేశాడు అంటూ ప్రశంసల కురిపించాడు.
">



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>