MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rishabh-shetty--yash--modi6b06631d-e4a4-4132-9239-7be9b901ddfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rishabh-shetty--yash--modi6b06631d-e4a4-4132-9239-7be9b901ddfd-415x250-IndiaHerald.jpgKGF సిరీస్, కాంతార సినిమాల ద్వారా యష్, రిషబ్ శెట్టిలు పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారారు.ఇక తాజాగా వీరిద్దరితో పాటు హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్,దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి భార్య అశ్వనీ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విధంగా వీరంతా ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో చర్చంశనీయంగ మారింది.వీరందరూ ప్రధానిని కలవడానికి కారణం ఏంటని అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుRISHABH SHETTY - YASH - MODI{#}puneet rajkumar;monday;raj;Rishabh Pant;Kannada;producer;Producer;Joseph Vijay;Wife;India;Blockbuster hit;Industries;Industry;News;Narendra Modi;Cinema;Prime Ministerమోడీతో కన్నడ స్టార్స్ భేటీ.. ఎందుకంటే..?మోడీతో కన్నడ స్టార్స్ భేటీ.. ఎందుకంటే..?RISHABH SHETTY - YASH - MODI{#}puneet rajkumar;monday;raj;Rishabh Pant;Kannada;producer;Producer;Joseph Vijay;Wife;India;Blockbuster hit;Industries;Industry;News;Narendra Modi;Cinema;Prime MinisterMon, 13 Feb 2023 21:43:35 GMTKGF సిరీస్, కాంతార సినిమాల ద్వారా యష్, రిషబ్ శెట్టిలు పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోలుగా మారారు.ఇక తాజాగా వీరిద్దరితో పాటు హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగందూర్,దివంగత కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ గారి భార్య అశ్వనీ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ కూడా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విధంగా వీరంతా ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో చర్చంశనీయంగ మారింది.వీరందరూ ప్రధానిని కలవడానికి కారణం ఏంటని అందరూ కూడా ఆలోచనలో పడ్డారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ.. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీ  పేరు ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. తాజాగా కన్నడ స్టార్ సెలబ్రిటీస్ అయినటువంటి యశ్ ఇంకా రిషబ్ ప్రధానమంత్రి మోడీని కలవడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ గా మారాయి..


అయితే వీరు ఇలా ప్రధాని మోడీ నీ కలవటానికి కారణం ఏమిటంటే.. సోమవారం నాడు ప్రారంభించిన ఏరో ఇండియా ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ బెంగళూరు వచ్చారు. రాత్రి రాజ్ భవన్ లో బస చేసిన ప్రధానితో ప్రముఖ రాజకీయ నాయకులు, క్రికెటర్లు ఇంకా అలాగే సినిమా స్టార్లు కూడా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగానే వీరు కూడా ప్రధాని మోడీని కలిశారు. ఈ క్రమంలో కన్నడ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి ప్రధానమంత్రికి వివరించారు.ఇక కర్ణాటకను ఫిల్మ్ సిటీగా మార్చాలని, ఫారిన్ లో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా కల్పించాలని ఈ సందర్బంగా మోడికి అభ్యర్థించారు. అంతేగాక వీటితో పాటుగా కన్నడ సినీ పరిశ్రమ అత్యధిక పన్నులు చెల్లిస్తోందని,అందుకు తగ్గట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ప్రధాని మోడీని కోరినట్లు సమాచారం తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : మాగుంటను దూరం పెట్టేశారా ? ఎల్లోమీడియా పైత్యం




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>