TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/simcardes389d6006-fbd7-447b-a056-2e361c1a9bdd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/simcardes389d6006-fbd7-447b-a056-2e361c1a9bdd-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు మన పేరు మీద మనకు తెలియకుండా ఎవరైనా సిమ్ తీసుకుంటే అది రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మనకు తెలియకుండానే మన పేరు మీద సిమ్ కార్డు తీసుకొని ఫ్రాడ్ కు పాల్పడుతూ ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.. ఇలాంటివి చాలా చోట్ల జరిగాయని ఇప్పటివరకు ఎంతోమంది తెలియజేశారు. అందుచేతనే మీ ఆధార్ కార్డు మీద మీకు తెలియకుండా ఏవైనా నెంబర్లు యాక్టివేషన్ ఉన్నాయా లేదా అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి చాలా సింపుల్గా పూర్తి వివరాలను తెలుసSIMCARDES{#}Kerala;Manamబుల్లి పిట్ట: ఇతరులు మీ పేరు మీద సిమ్ కార్డ్ ఉపయోగించారా లేదా ఇలా తెలుసుకోండి..!!బుల్లి పిట్ట: ఇతరులు మీ పేరు మీద సిమ్ కార్డ్ ఉపయోగించారా లేదా ఇలా తెలుసుకోండి..!!SIMCARDES{#}Kerala;ManamSun, 12 Feb 2023 13:00:00 GMTఇప్పటివరకు మన పేరు మీద మనకు తెలియకుండా ఎవరైనా సిమ్ తీసుకుంటే అది రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మనకు తెలియకుండానే మన పేరు మీద సిమ్ కార్డు తీసుకొని ఫ్రాడ్ కు పాల్పడుతూ ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.. ఇలాంటివి చాలా చోట్ల జరిగాయని ఇప్పటివరకు ఎంతోమంది తెలియజేశారు. అందుచేతనే మీ ఆధార్ కార్డు మీద మీకు తెలియకుండా ఏవైనా నెంబర్లు యాక్టివేషన్ ఉన్నాయా లేదా అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి చాలా సింపుల్గా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు కేవలం మనం తీసుకున్న మొబైల్ నెంబర్లు మాత్రమే కాకుండా వాటి వివరాలు ప్రస్తుతం వాడుకలో ఉన్న నెంబర్లు కూడా మనం తెలుసుకోవచ్చు.. టెలికాం యూజర్లు తీసుకున్న అన్ని మొబైల్ నెంబర్స్ వివరాలను మరియు వాటి యాక్టివేషన్ స్టేటస్ ను పారదర్శకంగా ఉండడం కోసం..DOT ఇటీవల ఒక కొత్త వెబ్సైట్ ను తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా మనం తీసుకున్న మొబైల్ నెంబర్లు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ను కూడా తెలుసుకోవచ్చుట.

మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేసి..TAFCOP DGTELECOM.GOV.IN వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి ఆ తర్వాత మన వద్ద ఉన్న మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి.. కింద ఇచ్చిన ఓటీపీ దగ్గర ఓటీపీ నెంబర్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది.ఆ తర్వాత మీ పేరు  పై పనిచేసే అన్ని మొబైల్ నెంబర్స్ పైన పూర్తి జాబుతాను మనం తెలుసుకోవచ్చు. ఏదైనా నెంబర్ గురించి రిపోర్ట్ ఓటిపిని ధృవీకరించిన తర్వాత మీ పేరు  పై పనిచేసే అన్ని మొబైల్ నెంబర్ను అక్కడ పూర్తి జాబితాను పొందవచ్చు.అయితే ఈ విషయం ఆంధ్ర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, త్రిపుర ,మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ తెలంగాణ, కేరళ ,మేఘాలయ వంటి ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉన్నది.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఫూల్స్ చేసి చివరికి అలాంటి పనిచేసిన త్రిష..!?

ఏపీ అప్పుల కుప్పా! అసలు వాస్తవాలు ఇవీ..?

అమెరికా, యూరప్‌.. ఉక్రెయిన్‌ను నాశనం చేస్తున్నాయా?

అమెరికా చేతగానితనంతో చైనా ఆటలు?

ఆ రెండు దేశాలకు వార్నింగ్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

జగన్‌ దెబ్బకు దిగొస్తున్న టాలీవుడ్‌ ప్రముఖులు?

అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యా?

పాక్ ప్రధానికి అక్కడా అవమానం తప్పలేదా?

జగన్.. తీరు మారకపోతే కష్టమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>