SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-nz-t20e7e30154-a7eb-4fe3-8648-8f91c93da9df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-nz-t20e7e30154-a7eb-4fe3-8648-8f91c93da9df-415x250-IndiaHerald.jpgఇక వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఇండియా చాలా ఘోరంగా ఓడించింది. ఏకంగా 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది ఇండియా. ఇప్పుడు 2 జట్ల మధ్య టీ20 సిరీస్ అనేది జరగనుంది.ఫస్ట్ మ్యాచ్ శుక్రవారం నాడు రాంచీలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనుంది. ఇక్కడ ఇప్పటి దాకా టీమ్ ఇండియా రికార్డు చాలా అద్భుతంగా ఉంది. ఈ మైదానంలో టీమ్‌ ఇండియా ఇప్పటిదాకా ఒక్క టీ20 మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను కూడా ఓడించిన రికార్డ్ కేవలం టీమిండియాకు ఉంది. ఇప్పుడు మరోసారి హార్దిక్ పాండIND vs NZ T20{#}Friday;ICC T20;November;Manam;Hardik Pandya;Australia;New Zealand;India;JanuaryIND vs NZ T20: రాంచీలో మ్యాచ్.. మన రికార్డ్స్ సూపర్?IND vs NZ T20: రాంచీలో మ్యాచ్.. మన రికార్డ్స్ సూపర్?IND vs NZ T20{#}Friday;ICC T20;November;Manam;Hardik Pandya;Australia;New Zealand;India;JanuaryThu, 26 Jan 2023 16:18:00 GMTఇక వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఇండియా చాలా ఘోరంగా ఓడించింది. ఏకంగా 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది ఇండియా. ఇప్పుడు 2 జట్ల మధ్య టీ20 సిరీస్ అనేది జరగనుంది.ఫస్ట్ మ్యాచ్ శుక్రవారం నాడు రాంచీలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనుంది. ఇక్కడ ఇప్పటి దాకా టీమ్ ఇండియా రికార్డు చాలా అద్భుతంగా ఉంది. ఈ మైదానంలో టీమ్‌ ఇండియా ఇప్పటిదాకా ఒక్క టీ20 మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను కూడా ఓడించిన రికార్డ్ కేవలం టీమిండియాకు ఉంది. ఇప్పుడు మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జనవరి 27 వ తేదీన భారత జట్టు రంగంలోకి దిగనుంది.ఇక రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో ఇండియా టీ20 మ్యాచ్‌ల రికార్డు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఇప్పటి దాకా ఇక్కడ టీ20 మ్యాచ్‌లో ఒక్క టీ20 కూడా ఇండియా ఓడిపోలేదు. 3 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. మూడింటిలో కూడా గెలిచింది. 2016 వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఇక్కడ ఇండియా 69 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.


ఇక ఆ తర్వాత 2017 వ సంవత్సరంలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఇండియా చేతిలో ఓడిపోయింది. 2021 వ సంవత్సరంలో న్యూజిలాండ్‌పై టీమిండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అందుకే ఈసారి కూడా భారత జట్టు తన రికార్డును నిలబెట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది.ఇప్పటి దాకా రాంచీలో ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఒకే ఒక్క టీ20 మ్యాచ్ అనేది జరిగింది. ఇందులో టీమిండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవంబర్ 2021 వ సంవత్సరంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొత్తం 153 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కేవలం 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా తరుపున కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంకా కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు.



RRR Telugu Movie Review Rating

విజయశాంతికి 25 ఏళ్లు.. బీజేపీ స్పెషల్ ప్రోగ్రామ్‌?

విశాఖలో కేసీఆర్‌ సభ.. అసలు ప్లాన్ ఇదేనా?

ఇదే పని బాబు చేస్తే భజన ఓ రేంజ్‌లో ఉండేది కదా?

సుప్రీంకోర్ట్ వర్సెస్‌ మోదీ సర్కార్‌.. ఎవరిది పైచేయి?

వైసీపీలో వాళ్లకే పదవులు వస్తాయా.. నిజం ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>