TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/tws-probuds-21-offerfb33b6a6-77db-461e-9b9f-b8b01003fb6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/tws-probuds-21-offerfb33b6a6-77db-461e-9b9f-b8b01003fb6a-415x250-IndiaHerald.jpgలావా ప్రోబడ్స్ 21 రియల్ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్ ఫోన్స్ గత ఏడాది ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ TWS ఇయర్ ఫోన్లో ఇప్పుడు భారీ తగ్గింపు ధరకు అందుబాటులోకి రాబోతున్నాయి ఈరోజున గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేవలం రూ .26 రూపాయలకే.. LAVA PROBUDS 21 TWS ఇయర్ ఫోన్స్ ను సొంతం చేసుకోవచ్చట.12 MM డైనమిక్ డ్రైవర్లతో వచ్చిన ఇయర్ బర్డ్స్ హై డెఫినిషన్ సౌండ్ కూడా అందిస్తుందని తెలుస్తోంది.గరిష్టంగా.. ఈ ఇయర్ బర్డ్స్ 9 గంటలకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయట. లావా ప్రోబడ్స్ 21 జనవరి 26న అమెజాన్ లో లావా ఈ స్TWS PROBUDS-21; OFFER{#}siri;Amazon;Play back;India;Google;Januaryబుల్లి పిట్ట: రూ.26 రూపాయలకి ఇయర్ బర్డ్స్..!!బుల్లి పిట్ట: రూ.26 రూపాయలకి ఇయర్ బర్డ్స్..!!TWS PROBUDS-21; OFFER{#}siri;Amazon;Play back;India;Google;JanuaryThu, 26 Jan 2023 13:00:00 GMTలావా ప్రోబడ్స్ 21 రియల్ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్ ఫోన్స్ గత ఏడాది ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ TWS ఇయర్ ఫోన్లో ఇప్పుడు భారీ తగ్గింపు ధరకు అందుబాటులోకి రాబోతున్నాయి ఈరోజున గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేవలం రూ .26 రూపాయలకే.. LAVA PROBUDS 21 TWS ఇయర్ ఫోన్స్ ను సొంతం చేసుకోవచ్చట.12 MM డైనమిక్ డ్రైవర్లతో వచ్చిన ఇయర్ బర్డ్స్ హై డెఫినిషన్ సౌండ్ కూడా అందిస్తుందని తెలుస్తోంది.గరిష్టంగా.. ఈ ఇయర్ బర్డ్స్ 9 గంటలకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయట.

లావా ప్రోబడ్స్ 21 జనవరి 26న అమెజాన్ లో లావా ఈ స్టోర్ ద్వారా కేవలం రూ .26 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చుట. ఈ లావా TWS ఇయర్ ఫోన్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే కలదు కేవలం కొన్ని గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఇయర్ ఫోన్స్ భారత్ మార్కెట్లో ప్రారంభం ధర రూ.15,00 వందలు  ఉన్నది. ఇందులో కేవలం కొన్ని కలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నది.

లావా ప్రోబడ్స్ 21 : ఇయర్ బర్డ్స్ 5.1 బ్లూటూత్ వైర్లెస్ కనెక్టివిటీతో కలదు సున్నితమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 75MM అల్ట్రా లో లేటేన్సి కనెక్షన్లను కూడా కలదు. ఫిజికల్ సౌండ్ ఐసోలేషన్ నాయిస్ క్యాన్సిలైజేషన్ వంటివి ఉన్నాయి. 200 నిమిషాల వరకు ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తుందట. 20 నిమిషాల ఛార్జింగ్ సరిపోతుందని లావా తెలియజేస్తోంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ సిరి వాయిస్ అసిస్టెంట్లకు సపోర్ట్ చేస్తుంది.20HZ నుంచి 20,000 HZ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కలిగి ఉంటుంది..IPX-4 రేటుతోపాటు ఇయర్ ఫోన్లో మ్యూజిక్ ప్లే బ్యాక్ కాల్ లను కనెక్ట్ చేసుకునేందుకు టచ్ కంట్రోల్ కూడా కలదు. అయితే అతి తక్కువ ధరకే లభించే ఈ ఇయర్ బర్డ్స్ కొనాలనుకునేవారు వెంటనే తీసుకోవడం మంచిది.




RRR Telugu Movie Review Rating

విజయశాంతికి 25 ఏళ్లు.. బీజేపీ స్పెషల్ ప్రోగ్రామ్‌?

విశాఖలో కేసీఆర్‌ సభ.. అసలు ప్లాన్ ఇదేనా?

ఇదే పని బాబు చేస్తే భజన ఓ రేంజ్‌లో ఉండేది కదా?

సుప్రీంకోర్ట్ వర్సెస్‌ మోదీ సర్కార్‌.. ఎవరిది పైచేయి?

వైసీపీలో వాళ్లకే పదవులు వస్తాయా.. నిజం ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>