MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnacbca4e4f-0a25-4f0c-9ee5-6a151f950b15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnacbca4e4f-0a25-4f0c-9ee5-6a151f950b15-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తూనే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను సాధించడంతో ఆహా యూనిట్ ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ను ప్రస్తుతం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ రెండవ సీజన్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రbalakrishna{#}krishnam raju;Episode;Prabhas;kalyan;Simha;lion;surya sivakumar;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;CBN;Tamil;Success;News;Cinemaఅన్ స్టాపబుల్ 2 : ఆ ఇద్దరు క్రేజీ తమిళ స్టార్ హీరోలు..?అన్ స్టాపబుల్ 2 : ఆ ఇద్దరు క్రేజీ తమిళ స్టార్ హీరోలు..?balakrishna{#}krishnam raju;Episode;Prabhas;kalyan;Simha;lion;surya sivakumar;Balakrishna;Lokesh;Lokesh Kanagaraj;CBN;Tamil;Success;News;CinemaWed, 25 Jan 2023 20:20:58 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తూనే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను సాధించడంతో ఆహా యూనిట్ ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ను ప్రస్తుతం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ రెండవ సీజన్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గోపీచంద్ లు ఈ 2 వ సీజన్ లో మరొక ఎపిసోడ్ కు గెస్ట్ లుగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు కుడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే మరికొన్ని ఎపిసోడ్ లు కూడా సీజన్ 2 లో ప్రసారం కాక వాటికి కూడా మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ టాక్ షో కు పవన్ కళ్యాణ్ విచ్చేశాడు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎపిసోడ్ ను కూడా ఆహా నిర్వాహ బృందం టెలికాస్ట్ చేయబోతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి సూర్య మరియు కార్తీ లు ఈ  టాక్ షో లోని ఒక ఎపిసోడ్ కి గెస్ట్ లుగా రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీ లో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.



RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>