Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl0bb09516-67af-48c4-a1ee-72a27e31aff8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl0bb09516-67af-48c4-a1ee-72a27e31aff8-415x250-IndiaHerald.jpgబీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది అన్న విషయం తెలిసిందే . కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం ఐపీఎల్ లో ఆడాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. అయితే ఐపీఎల్లో ఆడటం ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకోవడమే కాదు అంతకు మించిన అనుభవాన్ని ఊహకందని రీతిలో వచ్చే పాపులారిటీని కూడా సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఐపీఎల్లో ఏదో ఒక జట్టులో భాగం కావాలని ఎంతోమంది ఆటగాళ్లు ఆశ పడుతూ ఉంటారు. ఇక విదేశీ ఆటగాళ్లు అయితేIpl{#}hari;hari music;Hyderabad;Cricket;Mini;Rajasthan;England;Indianఐపీఎల్ లో ఆడటం నా కల : ఇంగ్లాండ్ ప్లేయర్ఐపీఎల్ లో ఆడటం నా కల : ఇంగ్లాండ్ ప్లేయర్Ipl{#}hari;hari music;Hyderabad;Cricket;Mini;Rajasthan;England;IndianWed, 25 Jan 2023 11:00:00 GMTబీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది అన్న విషయం తెలిసిందే . కేవలం భారత ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం ఐపీఎల్ లో ఆడాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. అయితే ఐపీఎల్లో ఆడటం ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకోవడమే కాదు అంతకు మించిన అనుభవాన్ని ఊహకందని రీతిలో వచ్చే పాపులారిటీని కూడా సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


 అందుకే ఐపీఎల్లో ఏదో ఒక జట్టులో భాగం కావాలని ఎంతోమంది ఆటగాళ్లు ఆశ పడుతూ ఉంటారు. ఇక విదేశీ ఆటగాళ్లు అయితే ఐపీఎల్ వేలంలో పాల్గొనడానికి ఇక పోటీ పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక పోతే 2023 ఐపీఎల్ సీజన్ కి సంబంధించిన వేలంజరగ్గా ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఇక ఇలాంటి వారిలో ఇంగ్లాండ్ ప్లేయర్ హరి బ్రూక్స్ కూడా ఒకరు అని చెప్పాలి. సన్రైజర్స్ హైదరాబాద్  మిగతా ఫ్రాంచైజీ లతో  పోటీపడి 13.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది.


 ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హరి బ్రూక్స్. ఐపీఎల్ లో ఆడటం తన కళ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే పెద్ద మొత్తంలో తనను హైదరాబాద్ ఫ్రాంచైజీ  కొనుగోలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ వేలంలో ఎంపిక అవుతానని తెలుసు.. కానీ అంత భారీ ధర వస్తుందని ఊహించలేకపోయాను. ఐపీఎల్ లో చోటుతో పాటు డబ్బు బోనస్గా వచ్చింది అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. అయితే కేవలం డబ్బుతోనే ప్రేరణ పొందును.. క్రికెట్ అంటే నాకు అమితమైన అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు.



 ఇక ఐపీఎల్ లో జట్ల తరఫున ఆడటం వల్ల నా బ్యాటింగ్ మరింత మెరుగుపరచుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఇంగ్లాండ్ యువ ప్లేయర్ హరిబ్రూక్స్ చెప్పుకొచ్చాడు. కాగా 2023 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలంలో ఇతని దక్కించుకునేందుకు బెంగళూరు రాజస్థాన్ హైదరాబాద్ ఫ్రాంచైజీల మధ్య తీవ్రంగా పోటీ జరిగింది. చివరికి పట్టు వదలకుండా ధర పెంచిన సన్రైజర్స్ 13.25 కోట్లతో అతని దక్కించుకుంది అని చెప్పాలి. 1.5 కోట్ల కనీస ధరతో అతను వేలంలో బరిలోకి దిగాడు. అతనికి భారీ ధర దక్కడంపై కొంతమంది మాజీ ఆటగాళ్లు అతని ఎక్కువ అంచనా వేశారు అంటూ వ్యాఖ్యానించడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>