Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithad4aaa0a-22be-409f-b92f-2e5f620d3e26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohithad4aaa0a-22be-409f-b92f-2e5f620d3e26-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు కామన్ మ్యాన్ కి మధ్య దూరం కేవలం ఒక గీత మాత్రమే అన్నట్లుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు ఇక చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు. ఇక ఎక్కడైనా షూటింగ్ జరుగుతుందంటే చాలు వారిని చూడడానికి తరలి వెళ్లేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏకంగా నేరుగా తమ అభిమాన హీరోలతోనే చాటింగ్ చేయగలుగుతున్నారు అని చెప్పాలి. అంతే కాదు తమ అభిమాన హీరోలు ఎక్కడికి వెRohith{#}geetha;chatting;bollywood;VIRAT KOHLI;Rohit Sharma;media;Hero;Cinemaకెప్టెన్ రోహిత్ గురించి.. షారుక్ ఏమన్నాడంటే?కెప్టెన్ రోహిత్ గురించి.. షారుక్ ఏమన్నాడంటే?Rohith{#}geetha;chatting;bollywood;VIRAT KOHLI;Rohit Sharma;media;Hero;CinemaWed, 25 Jan 2023 09:30:00 GMTఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు కామన్ మ్యాన్ కి మధ్య దూరం కేవలం ఒక గీత మాత్రమే అన్నట్లుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు ఎక్కడైనా కనిపిస్తే చాలు ఇక చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు. ఇక ఎక్కడైనా షూటింగ్ జరుగుతుందంటే చాలు వారిని చూడడానికి తరలి వెళ్లేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏకంగా నేరుగా తమ అభిమాన హీరోలతోనే చాటింగ్ చేయగలుగుతున్నారు అని చెప్పాలి.


 అంతే కాదు తమ అభిమాన హీరోలు ఎక్కడికి వెళ్లారు ఏం చేస్తున్నారు.. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్లో ఉన్నారు అన్న పూర్తి వివరాలను కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అయితే అటు హీరోలు సైతం తమ అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండడానికి అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖాన్ సైతం గత కొంతకాలం నుంచి ఇలా అభిమానులతో తరచూ ముచ్చటిస్తూ ఉండడం గమనార్హం.


 అయితే ఇలా అభిమానులతో సోషల్ మీడియాలో షారుక్ ఖాన్ ముచ్చటించిన ప్రతిసారి కూడా అటు టీమిండియా స్టార్ క్రికెటర్లకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. గతంలో విరాట్ కోహ్లీ గురించి ఒక అభిమాని ప్రశ్న అడగగా.. ఇటీవలే రోహిత్ గురించి ఒక నిటిజన్ ప్రసరించాడు. ఇక అభిమానులతో మరోసారి షారుక్ ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఒక అభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రశ్నించాడు.  టీమిండియా కెప్టెన్ రోహిత్ గురించి ఒక లైన్ లో వివరించాలి అంటూ కోరగా.. రోహిత్ ఎంతో తెలివైనవాడు అతనితో నేను కొన్ని మధురమైన వ్యక్తిగత క్షణాలను పంచుకున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు షారుక్ ఖాన్.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>