Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-stylee87423c2-fe13-4bef-8c98-8e34eec8799f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-stylee87423c2-fe13-4bef-8c98-8e34eec8799f-415x250-IndiaHerald.jpgరష్మిక మందన చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా లో ఈ అమ్మడి లుక్స్ కి అందరూ కూడా ఫిదా అయిపోయారు. గీత గోవిందం సినిమాతో మంచి ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. నేషనల్ క్రష్ గా అందరిని కూడా ఆకట్టుకుంటుంది రష్మిక.రష్మిక అంటేనే ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యతాను ఇస్తుంది..ఫిట్ గా మరియు సన్నగా ఉండటం వల్లనే తను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది. దానితో పాటు తనకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకొని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయింది. పుsocial stars life style{#}Geetha Govindam;Gita Govindam;Crush;rashmika mandanna;Tollywood;Cinema;Fidaa;Heroine;Indiaవైరల్ అవుతున్న రష్మిక వర్క్ అవుట్ వీడియో...!!వైరల్ అవుతున్న రష్మిక వర్క్ అవుట్ వీడియో...!!social stars life style{#}Geetha Govindam;Gita Govindam;Crush;rashmika mandanna;Tollywood;Cinema;Fidaa;Heroine;IndiaWed, 25 Jan 2023 21:49:53 GMTరష్మిక మందన చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా లో ఈ అమ్మడి లుక్స్ కి అందరూ కూడా ఫిదా అయిపోయారు. గీత గోవిందం సినిమాతో మంచి ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. నేషనల్ క్రష్ గా అందరిని కూడా ఆకట్టుకుంటుంది రష్మిక.రష్మిక అంటేనే ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యతాను ఇస్తుంది..ఫిట్ గా మరియు సన్నగా ఉండటం వల్లనే తను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది.

దానితో పాటు తనకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకొని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయింది.

పుష్ప సినిమాలో తన రోల్ కు పడిపోని వాళ్లు అంటూ అస్సలు లేరు. వయ్యారంగా నడుస్తూ తను ఎంతలా కుర్రాళ్లకు దడ పుట్టించిందో అందరికీ కూడా బాగా తెలుసు. ఆ సినిమాతో తన రేంజ్ అంతా మారిపోయింది. ఇప్పుడు తనకు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు కూడా వస్తున్నాయి. పుష్ప 2 సినిమాలోనూ తన రోల్ ఎంతో ముఖ్యమైంది. తాజాగా రష్మిక మందన.. జిమ్ లో కసరత్తులు చేసిన వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో చూసి నెటిజన్లు అంతా కూడా షాక్ అవుతున్నారు.

ఎందుకంటే ఆ వీడియోలో తన ఎంత కష్టపడుతుందో చూస్తే అసలు రష్మిక అందాన్ని కాపాడుకోవడం కోసం అలాగే ఫిట్ నెస్ కోసం ఇన్ని కసరత్తులు చేస్తుందా అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.ఫుట్ బాల్ సైజ్ ఉన్న రెండు బాల్స్ మీద చేతులు అలాగే కాళ్లతో బ్యాలెన్స్ చేస్తూ తను చేసిన కసరత్తు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. నెటిజన్లు అయితే వామ్మో నీ అందం వెనుక ఇంత కష్టం ఉందా  అంటూ నీకు దండం అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ వీడియో  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>