MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan0cd408f4-2a33-47d5-80cf-e6cbe85f4e40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan0cd408f4-2a33-47d5-80cf-e6cbe85f4e40-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ , దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కూడా ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి ఎన్నో అవార్డులు రివార్డులు ప్రపంచవ్యాప్తంగా దక్కడంతో ప్రస్తుతం ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మram charan{#}anjali;s j surya;shankar;thaman s;Ram Charan Teja;Vishakapatnam;producer;Producer;Heroine;sunil;king;Pawan Kalyan;Rajamouli;News;India;Cinemaఆర్ సి 15 లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!ఆర్ సి 15 లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!ram charan{#}anjali;s j surya;shankar;thaman s;Ram Charan Teja;Vishakapatnam;producer;Producer;Heroine;sunil;king;Pawan Kalyan;Rajamouli;News;India;CinemaWed, 25 Jan 2023 20:08:09 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రామ్ చరణ్ ,  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీలో హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కూడా ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి ఎన్నో అవార్డులు రివార్డులు ప్రపంచవ్యాప్తంగా దక్కడంతో ప్రస్తుతం ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది.

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నాడు. కియర అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా , సునీల్ , అంజలి ఇతర ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి అనేక షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తదుపరి షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో విశాఖపట్నంలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ పట్టణం లో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ మూవీ షెడ్యూల్లో చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ  మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.



RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>