MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఅల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది హీరోయిన్ హన్సిక. ఇక టీనేజ్ వయసులోనే తన గ్లామర్ తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఇక అప్పటినుంచి హన్సిక ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన జైపూర్లో హన్సిక సోహైల్ ను వివాహం చేసుకుంది. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ అనే మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రస్తుతం హన్సిక తనHANSIKA; GLAMOUR; PHOTOS; VIRAL{#}Hansika Motwani;Arjun;Desamuduru;Raccha;Fidaa;Romantic;prema;Husband;Love;December;Wife;Heroineపెళ్లయినా కూడా అందంతో అలరిస్తున్న హన్సిక..!!పెళ్లయినా కూడా అందంతో అలరిస్తున్న హన్సిక..!!HANSIKA; GLAMOUR; PHOTOS; VIRAL{#}Hansika Motwani;Arjun;Desamuduru;Raccha;Fidaa;Romantic;prema;Husband;Love;December;Wife;HeroineWed, 25 Jan 2023 23:00:00 GMTఅల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది హీరోయిన్ హన్సిక. ఇక టీనేజ్ వయసులోనే తన గ్లామర్ తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. ఇక అప్పటినుంచి హన్సిక ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన జైపూర్లో హన్సిక సోహైల్ ను వివాహం చేసుకుంది.చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ అనే మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రస్తుతం హన్సిక తన భర్త తో కలిసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో ఎలాంటి విధంగా తగ్గేదే లేదు అన్నట్టుగా తన అందాలను చూపిస్తూ ఉంటోంది. తాజాగా హన్సిక బరువెక్కిన అందాల తో కళ్ళు చెదిరే గ్లామర్ షో తో ఆకట్టుకుంటోంది.ఆమె ఒంపు సొంపులకు నెటిజెన్లు సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బ్లూ లాంగ్ డ్రస్సు లో హన్సిక ఏంజెల్లా కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.తన థైస్ అందాలతో మైండ్ బ్లోయింగ్ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. బిజినెస్ పార్టనర్ గా సోహైల్ హన్సిక కి బాగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తన కంపెనీలు హన్సిక షేర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిచయం ద్వారానే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని తెలుస్తోంది. సోహెల్ కి ఇది రెండవ వివాహం. అయితే కొన్ని కారణాల చేత మొదటి భార్యతో విభేదాలు రావడంతో వీరిద్దరు విడిపోయారు.. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే హన్సిక స్నేహితురాలి సోహైల్ మొదటి భార్య అన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హన్సిక కు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

మాస్ లుక్ లో అదరగోడుతున్న విక్టరీ వెంకటేష్....!!

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>