BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/china128d688e-9e7b-4a9b-8a2d-9d698e2e59f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/china128d688e-9e7b-4a9b-8a2d-9d698e2e59f8-415x250-IndiaHerald.jpgచైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించిందా.. రోజూ అక్కడ వేల సంఖ్యలో కరోనాతో చనిపోతున్నారా.. అంటే అవునంటోంది ఆ దేశంలోని ఓ సంస్థ.. చైనాలో వారం వ్యవధిలోనే 13 వేల మంది కొవిడ్ వ్యాధులతో మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించడం కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరి శ్వాస వ్యవస్థ విఫలమై 681 మంది మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మరో 11, 977 మంది కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల కారణంగా మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంCHINA{#}local language;Coronavirus;INTERNATIONAL;Populationబాబోయ్.. చైనాలో రోజూ వేలల్లో కరోనా మరణాలు?బాబోయ్.. చైనాలో రోజూ వేలల్లో కరోనా మరణాలు?CHINA{#}local language;Coronavirus;INTERNATIONAL;PopulationWed, 25 Jan 2023 11:00:00 GMTచైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించిందా.. రోజూ అక్కడ వేల సంఖ్యలో కరోనాతో చనిపోతున్నారా.. అంటే అవునంటోంది ఆ దేశంలోని ఓ సంస్థ.. చైనాలో వారం వ్యవధిలోనే 13 వేల మంది కొవిడ్ వ్యాధులతో మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించడం కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరి శ్వాస వ్యవస్థ విఫలమై 681 మంది మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మరో 11, 977 మంది కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల కారణంగా మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

అయితే.. కరోనాతో ఇళ్ల వద్ద మృతి చెందిన వారి వివరాలను మాత్రం చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించలేదు. నూతన సంవత్సర సెలవుల వేళ దేశవ్యాప్తంగా  చైనీయులు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. సెలవుల్లో చైనాలో రోజుకు 30 వేలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు కూడా అంచనా వేస్తున్నాయి. చైనాలో ఇప్పటికే మెజారిటీ జనాభా కరోనా బారిన పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>