MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/black-and-wightlo-adragoduthuna-rashmi9febc778-033a-4d4b-ab2f-937d0e1f1b42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/black-and-wightlo-adragoduthuna-rashmi9febc778-033a-4d4b-ab2f-937d0e1f1b42-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు పొందింది యాంకర్ రష్మీ గౌతమ్. బుల్లితెర ఆడియన్స్ నే కాకుండా వెండితెర ప్రేక్షకులను కూడా తన అంద చందాలతో మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ యాంకర్గానే తన హవా కొనసాగిస్తోంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి తనదైన స్టైల్ లో యాంకరింగ్ స్కిల్స్ తో చలాకితనంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా మారిపోయింది. మరొకవైపు బుల్లితెరపై పలు ఈవెంట్లలో షోలలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది రష్మీ. ఇక రష్మీ అదిరిRashmi; photos; viral{#}rashmi gautham;Jabardasth;Rashami Desai;Audience;Heroine;Success;shankar;Chiranjeeviబ్లాక్ అండ్ వైట్లో అదరగొడుతున్న రష్మి..!!బ్లాక్ అండ్ వైట్లో అదరగొడుతున్న రష్మి..!!Rashmi; photos; viral{#}rashmi gautham;Jabardasth;Rashami Desai;Audience;Heroine;Success;shankar;ChiranjeeviTue, 24 Jan 2023 22:00:00 GMTతెలుగు బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు పొందింది యాంకర్ రష్మీ గౌతమ్. బుల్లితెర ఆడియన్స్ నే కాకుండా వెండితెర ప్రేక్షకులను కూడా తన అంద చందాలతో మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ యాంకర్గానే తన హవా కొనసాగిస్తోంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి తనదైన స్టైల్ లో యాంకరింగ్ స్కిల్స్ తో చలాకితనంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా మారిపోయింది. మరొకవైపు బుల్లితెరపై పలు ఈవెంట్లలో షోలలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది రష్మీ.ఇక రష్మీ అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. తన అందంతో కూడా మరింత క్రేజ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మూగజీవాలపైన పలు పోస్టులను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అభిమానులతో.. ఆట్రాక్టివ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ నెట్టింట కొన్ని గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రష్మి. బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ వైట్ చున్నీలో లో మెరిసిపోయేలా కనిపిస్తోంది.టాప్ గ్లామర్ తో అదరగొడుతున్న రష్మి మత్తు చూపులతో మైకం చేసే ఫోజులను ఇస్తోంది. ప్రస్తుతం రష్మీ షేర్ చేసిన ఈ ఫోటోలకు అటు నేటిజన్లను కూడా రష్మికి కావాల్సినంత ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. రష్మీ అందాన్ని పొగుడుతూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. గడిచిన రెండు రోజుల క్రితం రష్మీ నానమ్మ కన్నుమూయడం జరిగింది. ఇక రష్మీ ఒకవైపు హీరోయిన్ గా వెండితెర పైన అలరిస్తూనే ఉన్నది. కానీ రష్మీకి మాత్రం ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేక పోయింది ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

శకుంతలాం గెటప్ లో ఆరియానా..?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>