MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi3e36a71f-a443-4175-9d3a-8e9ef2ac6ebf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi3e36a71f-a443-4175-9d3a-8e9ef2ac6ebf-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. జనవరి 13న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఆనంతరం మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కలయికలో భోళాశంకర్ సినిమా రానంది.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా భోళాశంకర్ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఇందులో భాగంగానే ఈ సిChiranjeevi{#}meher ramesh;Makar Sakranti;shankar;Chiranjeevi;News;media;January;Cinemaఆ సినిమా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్..!?ఆ సినిమా విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్..!?Chiranjeevi{#}meher ramesh;Makar Sakranti;shankar;Chiranjeevi;News;media;January;CinemaTue, 24 Jan 2023 19:29:13 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. జనవరి 13న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఆనంతరం మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కలయికలో భోళాశంకర్ సినిమా రానంది.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా భోళాశంకర్ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఇందులో భాగంగానే ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట.

తాజాగా అంచుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని డేట్ ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బడా సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ డేట్ కె ఈ సినిమాని విడుదల చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

కేవలం సంక్రాంతికి విడుదల కావడంవల్ల ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకుంది అని అందుకే మెహర్ రమేష్ మరియు మెగాస్టార్ కాంబినేషన్లో రానున్న భూలా శంకర్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తే ఈ సినిమాలాగే మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.ఇక ఆ షేడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని కూడా అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమా కూడా వాల్తేరు వీరయ్య సినిమా అంతటి విజయాన్ని అందుకుంటుందా లేదా చూడాలి..!!



RRR Telugu Movie Review Rating

ఆ కులాలకు ఎవరి మేలు చేశారు.. ఏపీలో సవాల్‌?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>