MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9711b44f-8821-4ca7-8745-b9a674ce8a88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9711b44f-8821-4ca7-8745-b9a674ce8a88-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుని దాదాపు ఏడాది కావస్తుంది. ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ వీరిద్దరికీ సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న అనంతరం పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకుని మూడు నాలుగు ఏళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవరు ఊహించిన విధంగా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. విడాకుల అనంతరం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. tollywood{#}nandini reddy;Cancer;Samantha;Blockbuster hit;Naga Chaitanya;Yevaru;media;Cinema;News;marriage;Directorఆ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకొని సమంత కి షాక్ ఇచ్చిన చైతు..!?ఆ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకొని సమంత కి షాక్ ఇచ్చిన చైతు..!?tollywood{#}nandini reddy;Cancer;Samantha;Blockbuster hit;Naga Chaitanya;Yevaru;media;Cinema;News;marriage;DirectorTue, 24 Jan 2023 17:10:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకుని దాదాపు ఏడాది కావస్తుంది. ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ వీరిద్దరికీ సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న అనంతరం పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకుని మూడు నాలుగు ఏళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవరు ఊహించిన విధంగా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. విడాకుల అనంతరం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. 

అయితే గతంలో వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తామని మాట ఇచ్చారట. ఇక ఆమె ఎవరో కాదు నందిని రెడ్డి. సమంతా పెళ్లయిన తర్వాత బేబీ సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాతో మంచి హిట్ను ఇచ్చింది .ఇక నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో భాగంగానే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నాగచైతన్య మరియు సమంత కలిసి ఒక సినిమాలో నటిస్తామని నందిని రెడ్డికి మాట ఇచ్చారట. అంతేకాదు అప్పుడే అగ్రిమెంట్ కూడా చేసిందట సమంత.

కానీ అనుకోకుండా ఎవరూ ఊహించిన విధంగా ఆ సమయంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య అగ్రిమెంట్ను లీగల్గా క్యాన్సల్ చేయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చేసేదేమీ లేక నందిని రెడ్డి కూడా నాగచైతన్య మాటని కాదనలేక ఆ అగ్రిమెంటును క్యాన్సల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత కూడా ఈ అగ్రిమెంట్ ని లీగల్ గా క్యాన్సర్ చేయాలని భావిస్తుంది. కానీ నందిని రెడ్డి సుమంత క్లోజ్ ఫ్రెండ్ కావడంతో తనకి ఏమి చెప్పలేకపోయింది. దీంతో నాగచైతన్య అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడంతో సమంత సేఫ్ అయింది..!!



RRR Telugu Movie Review Rating

మాస్ లుక్ లో అదరగోడుతున్న విక్టరీ వెంకటేష్....!!

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>