TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bharos28db4a4c-df83-4905-bc44-3241e784be13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bharos28db4a4c-df83-4905-bc44-3241e784be13-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన వాడే స్మార్ట్ ఫోన్స్ అంటే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ తో కూడిన ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఎక్కువగా గుర్తుకువస్తాయి.అవి అందించే ఫీచర్లు, ఈజీ ఆపరేషన్, స్పీడ్ గా రియాక్ట్ అయ్యే విధానంతో ఎక్కువ మంది వీటినే వినియోగిస్తున్నారు. దీంతో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఓఎస్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా వీటికి పోటీగా చాలా ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్ లు వస్తున్నాయి. ఇక వాటిని సవాలు చేస్తూ.. వాటికన్నా మించిన స్పీడ్ ఇంకా ఫీచర్స్ అలాగే వినియోగదారుల డేటా భద్రతకు భరోసా నిసBHAROS{#}5G;Chennai;Kanna Lakshminarayana;Party;India;Manamఆండ్రాయిడ్, OS లకు చెక్ పెడుతూ మేడిన్ ఇండియా OS?ఆండ్రాయిడ్, OS లకు చెక్ పెడుతూ మేడిన్ ఇండియా OS?BHAROS{#}5G;Chennai;Kanna Lakshminarayana;Party;India;ManamTue, 24 Jan 2023 22:21:14 GMTప్రస్తుతం మన వాడే స్మార్ట్ ఫోన్స్ అంటే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ తో కూడిన ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఎక్కువగా గుర్తుకువస్తాయి.అవి అందించే ఫీచర్లు, ఈజీ ఆపరేషన్, స్పీడ్ గా రియాక్ట్ అయ్యే విధానంతో ఎక్కువ మంది వీటినే వినియోగిస్తున్నారు. దీంతో ఈ ఆపరేటింగ్ సిస్టమ్  మొబైల్ ఓఎస్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా వీటికి పోటీగా చాలా ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్ లు వస్తున్నాయి. ఇక వాటిని సవాలు చేస్తూ.. వాటికన్నా మించిన స్పీడ్ ఇంకా ఫీచర్స్ అలాగే వినియోగదారుల డేటా భద్రతకు భరోసా నిస్తూ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ లకు సవాలు విసురుతున్నాయి. ఇక అందులో ప్రధానంగా మన మేడిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్ భార్ఓఎస్(BharOS) గురించి చెప్పుకోవాలి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ మద్రాస్ ఇండియన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను లాంచ్ చేసింది. దీనికి భార్ ఓఎస్(BharOS) అని పేరు పెట్టడం జరిగింది. ప్రైవసీ ఇంకా సెక్యూరిటీయే లక్ష్యంగా ఈ ఓఎస్ ను డిజైన్ చేశారు. ఐఐటీ మద్రాస్ ఇంకా ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ కలిసి ఇంక్యుబేట్ చేసిన జాండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (JandKops) ఈ ఓఎస్ ను డెవలప్ చేసింది.


భార్ ఓఎస్ ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ ల కన్నా చాలా మెరుగైందిగా నిలుస్తోంది. ఇంకా అలాగే ఇది థర్డ్ పార్టీ యాప్స్ ను అస్సలు అలో చెయ్యదు. వైరస్, మాల్వేర్ ఇంకా అలాగే హ్యాకర్లను నియంత్రిస్తుంది. దేశంలోని 100 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా భద్రంగా ఉండేలా అలాగే వాడుకోవడానికి కంఫర్ట్ గా ఉండేలా దీన్ని డెవలప్ చేశారు. కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్లు ఇంకా సెన్సిబిల్ ఇన్ఫర్మేషన్ అత్యంత ప్రైవసీగా , సేఫ్ గా ఉంచాలనుకునే కొన్ని కంపెనీలు ఈ ఓ ఎస్ ని ప్రస్తుతం వినియోగిస్తున్నాయి. ఇక ప్రైవేట్ 5g నెట్‌వర్క్‌ల ద్వారా దీనిని వినియోగిస్తున్నారు.భార్ ఓఎస్ కలిగిన స్మార్ట్ ఫోన్లలో కొన్ని నియంత్రిత యాప్‌లను మాత్రమే అలో చేస్తుంది.దీనిలో ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ ఉండవు. దీని వల్ల యాప్ పర్మిషన్ల విషయంలో వినియోగదారులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం బాగా ప్రైవసీగా ఉంచవలసిన కమ్యూనికేషన్‌లు, డేటా అత్యంత భద్రంగా ఇంకా అవసరమయ్యే ప్రైవసీ సమాచారాన్ని నిర్వహించే వినియోగదారులకు కఠినమైన  భద్రతా అవసరాలు ఉన్న కంపెనీలకు BharOS సేవలు అందించబడుతున్నాయి. ఇక అటువంటి వారు ప్రైవేట్ 5g నెట్‌వర్క్‌ల ద్వారా దీనిని వాడుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>