LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/coconotwater-helth291f05ed-bde4-4d72-b2b8-0f009d67143f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/coconotwater-helth291f05ed-bde4-4d72-b2b8-0f009d67143f-415x250-IndiaHerald.jpgఅన్నింటిలోకెల్లా శ్రేష్టమైన నీరు ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి నీరు మాత్రమే ఇది రుచిగా మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది ముఖ్యంగా కొబ్బరి నీళ్ల వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇకపోతే కొబ్బరి నీళ్ళు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.. కొబ్బరి నీళ్ళల్లో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచూ తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు రక్తం లోని చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించి, చక్కCOCONOTWATER;HELTH{#}Acidity;Magnesium;Sugar;Shakti;Dehydration;Heart Attack;Potassium;Heartకొబ్బరి నీటితో ఈ రోగాలన్నీ పరార్..!కొబ్బరి నీటితో ఈ రోగాలన్నీ పరార్..!COCONOTWATER;HELTH{#}Acidity;Magnesium;Sugar;Shakti;Dehydration;Heart Attack;Potassium;HeartMon, 23 Jan 2023 19:00:00 GMTఅన్నింటిలోకెల్లా శ్రేష్టమైన నీరు ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి నీరు మాత్రమే ఇది రుచిగా మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది ముఖ్యంగా కొబ్బరి నీళ్ల వల్ల మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇకపోతే కొబ్బరి నీళ్ళు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరి నీళ్ళల్లో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచూ తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు రక్తం లోని చక్కర స్థాయిలను క్రమబద్ధీకరించి, చక్కర  వ్యాధిని నియంత్రణలో  ఉంచుతాయి. కొబ్బరినీళ్లు తాగడం వలన గుండెకు చాలా మంచిది. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులు అన్నింటిని దూరం చేయగలదు..కొబ్బరి నీళ్లు ప్రతిరోజు త్రాగడం వలన మనలో డీహైడ్రేషన్ సమస్య అనేది ఉండదు. నీళ్ల కంటే ఎక్కువ కొబ్బరి నీళ్లు  మనకి చాలా బాగా పనిచేస్తాయి.కండరాల తిమ్మిరిని తగ్గించడంలో కొబ్బరినీళ్లు బాగా ఉపయోగపడతాయి.రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటే ఇలాంటి తిమ్మిరిలో కూడా వస్తాయి.

అయితే కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య అనేది ఉండదు.కొబ్బరి నీటిలో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఈ రెండు కూడా మన ఎముకలని బలంగా చేస్తాయి.అందువల్ల ఎముకలు బలపడాలంటే కొబ్బరి నీళ్ళని ప్రతిరోజు తాగడం మంచిది. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను సైతం కరిగించే శక్తి కొబ్బరినీళ్ళకు ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రం అవుతాయి. భోజనం తర్వాత కొబ్బరి నీళ్లు తీసుకుంటే శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది . పైగా అజీర్తి , అసిడిటీ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.



RRR Telugu Movie Review Rating

'మాస్టర్ ' హీరోయిన్ కి ఏమైంది.....??

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>