Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlif3582ce6-5359-4a86-8979-a690ae8aa4d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlif3582ce6-5359-4a86-8979-a690ae8aa4d8-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కోహ్లీ ఇక ప్రపంచ దేశాల్లో ఉన్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా తనకు అభిమానులుగా మారేలా ప్రభావితం చేశాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన పేరున లికించుకొని తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఇక ఇప్పుడు రికార్డుల విషయంలో ప్రస్తుత జనరేషన్ క్రికెటర్లకు ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు అనKohli{#}Anushka Sharma;VIRAT KOHLI;Bodyguard;anoushka;Wife;Cricket;Heroineకోహ్లీ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?కోహ్లీ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?Kohli{#}Anushka Sharma;VIRAT KOHLI;Bodyguard;anoushka;Wife;Cricket;HeroineMon, 23 Jan 2023 11:00:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో తన ఆట తీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కోహ్లీ ఇక ప్రపంచ దేశాల్లో ఉన్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా తనకు అభిమానులుగా మారేలా ప్రభావితం చేశాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన పేరున లికించుకొని తనకు తిరుగులేదు అని నిరూపించాడు. ఇక ఇప్పుడు రికార్డుల విషయంలో ప్రస్తుత జనరేషన్ క్రికెటర్లకు ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు అని చెప్పాలి.


 ఇకపోతే విరాట్ కోహ్లీ అటు క్రికెట్ ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా మాత్రమే కాదు ఇక సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ నేపథ్యంలో ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు ఇక అతని భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు కూడా సోషల్ మీడియాలో భారీ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇక వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. అంతేకాదు అభిమానులందరూ వీరి చుట్టూ చేరి  ఒక్క సెల్ఫీ దొరికిన చాలు అని ఎగబడిపోతూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట ఏదైనా ఫంక్షన్కు వెళ్లిన.. ఎక్కడికి వెళ్లినా కూడా ఇక వీరికి రక్షణ కల్పించేందుకు ఎప్పుడు ఒక ప్రైవేట్ బాడీగార్డ్ కనిపిస్తూ ఉంటారు. అయితే అతనికి చెల్లించే జీతం కాస్త ప్రస్తుతం అందరిని అవక్కయ్యేలా చేస్తుంది. అనుష్క శర్మ,  విరాట్ కోహ్లీ జంటకు రక్షణ కల్పించే బాడీగార్డ్ పేరు సోను. అయితే అతనికి కోహ్లీ ఏకంగా సంవత్సరానికి 1.2 కోట్ల రూపాయల జీతం చెల్లిస్తున్నాడట. అంతేకాదు సోనుని బాడీ గార్డ్ గా కాకుండా ఏకంగా సొంత కుటుంబ సభ్యుడిగా విరాట్ కోహ్లీ,  అనుష్క శర్మ జంట భావిస్తూ ఉంటారట.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>