Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiaa74a4907-8858-4f67-9511-2ecc4e82d3f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiaa74a4907-8858-4f67-9511-2ecc4e82d3f5-415x250-IndiaHerald.jpgఒకవైపు భారత పురుషుల జట్టు భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లను చిత్తుగా ఓడిస్తూ వరుసగా సిరీస్ లు గెలుచుకుంటూ ఉంటే.. మరోవైపు భారత మహిళల జట్టు కూడా బాగా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ఉంది. అదే సమయంలో యువ ప్లేయర్స్ తో కూడిన అండర్ 19 జట్టు సైతం ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా అదరగొడుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల అండర్ 19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భాగంగా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది భారత ఉమెన్సIndia{#}anjana sowmya;sowmya;swetha;Sri Lanka;Tangirala Sowmya;ICC T20;World Cup;India;Yuvaవావ్.. 44 బంతుల్లోనే టీమిండియా ఘన విజయం?వావ్.. 44 బంతుల్లోనే టీమిండియా ఘన విజయం?India{#}anjana sowmya;sowmya;swetha;Sri Lanka;Tangirala Sowmya;ICC T20;World Cup;India;YuvaMon, 23 Jan 2023 15:00:00 GMTఒకవైపు భారత పురుషుల జట్టు భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లను చిత్తుగా ఓడిస్తూ వరుసగా సిరీస్ లు గెలుచుకుంటూ ఉంటే.. మరోవైపు భారత మహిళల జట్టు కూడా బాగా రాణిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ఉంది. అదే సమయంలో యువ ప్లేయర్స్ తో కూడిన అండర్ 19 జట్టు సైతం ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా అదరగొడుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల అండర్ 19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భాగంగా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది భారత ఉమెన్స్ టీం.


 అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల భారత్ శ్రీలంక మధ్య  సూపర్ సిక్స్ లో భాగంగా మ్యాచ్ జరిగింది. శ్రీలంక పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా జట్టు. అయితే అంతకుముందు అటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో మాత్రం  ఓడిపోవడంతో టీం ఇండియాకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేయగలిగింది.


 దీన్నిబట్టి అటు భారత బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటింగ్ విభాగం పూర్తిగా పేక మేడల కూలిపోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఇక శ్రీలంక బాటర్లలో అత్యధిక స్కోరు కెప్టెన్  చేసిన 25 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 7.2 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. అంటే కేవలం 44 బంతుల్లోనే ప్రత్యర్థిని ఓడించింది అని చెప్పాలి. ఓపెనర్లు షిఫాలీ 15,  శ్వేత 13.. త్వరగానే ఒకటైనప్పటికీ.. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సౌమ్య  28 పరుగులతో నాట్ అవుట్ గా నిలవడంతో చివరికి శ్రీలంకను మట్టి కరిపించింది.



RRR Telugu Movie Review Rating

రాయలసీమ : లోకేష్ పాదయాత్రకు అపుడే డేంజర్ బెల్సా ?

జనసేన + టీడీపీ + బీజేపీ.. జగన్‌ను కట్టడి చేస్తాయా?

రాహుల్‌ గాంధీ.. ఇలాగైతే ప్రధాని ఎలా అవుతాడు?

చైనా.. భారత్‌పై యుద్ధానికి రెడీ అవుతోందా?

పిల్లలను కంటారా.. ఇంక్రిమెంట్లు ఇస్తాం?

ఆ విషయంలో హరీశ్‌రావు.. వెరీ గ్రేట్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>