MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3ffb751-1f3a-4e06-8c63-bbf58e792c2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3ffb751-1f3a-4e06-8c63-bbf58e792c2d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇటీవల చేస్తున్న సినిమాలు చూస్తుంటే సౌత్ సినిమా పరిశ్రమకే కాదు బాలీవుడ్ సినిమా పరిశ్రమకు కూడా పుట్టిస్తుంది అని చెప్పవచ్చు తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులు ఎంతో క్రియేటివ్గా ఆలోచిస్తాడు అలాగే రచయితలు కూడా ఎంతో తెలివిగా కథలను రాస్తారు ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో రచయితలకు దర్శకులకు లేదని ఇప్పటికే బాలీవుడ్ కు వెళుతున్న దర్శకులను బట్టి తెలుస్తుంది వాస్తవానికి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సినిమా ఎలివేషన్ అక్కడి దర్శకులు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. tollywood{#}Film Industry;bollywood;Industries;Success;India;Hero;Tollywood;Manam;Cinema;Teluguబాలీవుడ్ కు నిద్ర లేకుండా చేస్తున్న టాలీవుడ్..బాలీవుడ్ కు నిద్ర లేకుండా చేస్తున్న టాలీవుడ్..tollywood{#}Film Industry;bollywood;Industries;Success;India;Hero;Tollywood;Manam;Cinema;TeluguSat, 25 Dec 2021 10:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇటీవల చేస్తున్న సినిమాలు చూస్తుంటే సౌత్ సినిమా పరిశ్రమకే కాదు బాలీవుడ్ సినిమా పరిశ్రమకు కూడా పుట్టిస్తుంది అని చెప్పవచ్చు తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులు ఎంతో క్రియేటివ్గా ఆలోచిస్తాడు అలాగే రచయితలు కూడా ఎంతో తెలివిగా కథలను రాస్తారు ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో రచయితలకు దర్శకులకు లేదని ఇప్పటికే బాలీవుడ్ కు వెళుతున్న దర్శకులను బట్టి తెలుస్తుంది వాస్తవానికి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో సినిమా ఎలివేషన్ అక్కడి దర్శకులు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు.

కానీ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అలా కాదు హీరో ఎలివేషన్ సినిమా ఎలివేషన్ కంటే కథ ముఖ్యమని వారు భావిస్తూ ఉంటారు కథ బాగుంటే ఇలాంటి హీరో అయినా సక్సెస్ సాధిస్తాడు అనేది వారి నమ్మకం ఆ విధంగానే కథలను సృష్టించడంలో మన దర్శక రచయితలు ఎంతగానో సక్సెస్ అయ్యారు కథలు సూపర్ హిట్ వచ్చే కథలు తయారు చేయాలి అంటే కేవలం తెలుగు వారికే సాధ్యం ఆ విధంగా ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సినిమాలు యావత్ భారతదేశాన్ని ఎంతగానో ఆకర్షిస్తుంది మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ.

అయితే అయితే బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇది చూసి కొంత టెన్షన్ పడుతుంది అని చెప్పవచ్చు పేరుకు ఇండియాలోనే పెద్ద పరిశ్రమ గా ఉన్న ఈ చిత్ర పరిశ్రమ కథలు సృష్టించడంలో చాలా ఫెయిల్ అవుతుందనేది ఇప్పటికే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న పాన్ ఇండియా సినిమాలు చూసి బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎంతో టెన్షన్ పడుతుంది తెలుగులో ఉన్న టాప్ హీరోలందరూ కూడా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకుపోతున్న గా ఎక్కడ బాలీవుడ్ సినిమా పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ ముందు అన్న టెన్షన్ నెలకొంది మరి ఇప్పటికైనా తెలుగు సినిమాలను తలదన్నే రేంజిలో వారు సినిమాలు చేస్తారా అనేది చూడాలి.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మందు తో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా..!

యు.పి. ఎన్నికలు వాయిదా ?.. కారణం ఇదే

హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>