MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy-ee82a559-28ea-4668-9056-1fbb11b59fd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy-ee82a559-28ea-4668-9056-1fbb11b59fd6-415x250-IndiaHerald.jpgఓ రైట‌ర్ ను గుర్తించ‌డం గౌర‌వించ‌డం అన్న‌వి బాధ్య‌తలు. కానీ ఆర్ఆర్ఆర్ విష‌యంలో కూడా డైలాగ్ రైట‌ర్ సాయి మాధ‌వ్ బుర్రా పేరు క‌నిపించ‌డం లేదు అనే క‌న్నా వినిపించ‌డం లేదు అని చెప్ప‌డ‌మే బెట‌ర్.. ఈ మాట కూడా తోట ప్ర‌సాద్ ఆవేద‌న‌తోనే రాశారు అక్క‌డ. ఇక మ‌రో ర‌చ‌యిత,అగ్ర ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో లేరు..అని కూడా ఆయ‌న చేసిన ప‌రిశీల‌నే! మొత్తంగా ఇవాళ ఏ రైట‌ర్ పేరు కూడా బ‌లంగా వినిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం క‌థ - క‌థ‌నం - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం అనే నాలుగు విభాగాలూ త‌న‌వే కావాల‌న్న shyam singha roy {#}Satyadev;Thota Chandrasekhar;Kurradu;Legend;March;shyam;RRR Movie;Cinemaశ్యామ్ సింగ రాయ్ : కొత్త వివాదంలో నాని !శ్యామ్ సింగ రాయ్ : కొత్త వివాదంలో నాని !shyam singha roy {#}Satyadev;Thota Chandrasekhar;Kurradu;Legend;March;shyam;RRR Movie;CinemaSat, 25 Dec 2021 20:20:25 GMT

- ఆధారం : రైట‌ర్, ఎన‌లిస్ట్..తోట ప్ర‌సాద్ ఆవేద‌న కు కొన‌సాగింపు మాత్ర‌మే..

 ఇది ఓ సినిమా రైట‌ర్ ఆవేద‌న
నేను కొద్దిగా మార్చి చెబుతున్నాను
కానీ వాస్త‌వంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు
తార్కాణమే.. ఈ క‌థ‌న వ‌స్తువు



శ్యామ్ సింగ రాయ్ ఈ సినిమా కు క‌థ రాసిన స‌త్య‌దేవ్ జంగా పేరు ద‌ర్శ‌కుడు త‌న ఇంటర్వ్యూలో ఎక్క‌డా వెల్ల‌డించ‌లేదు. ఇదీ తోట ప్ర‌సాద్ అనే సినిమా రైట‌ర్ మొన్న‌టి వేళ ఓ ఎఫ్బీ పోస్టులో ప్ర‌స్తావించిన విష‌యం. వెంట‌నే స‌త్య‌దేవ్ జంగా అనే సీనియ‌ర్ రైట‌ర్ గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తే ఆయ‌నొక అద్భుతం అయిన క‌థ‌కుడు అని మ‌రో మిత్రుడు మ‌రో పోస్టులో చెప్పారు. కానీ శ్యామ్ సింగ రాయ్ క‌థ‌కుడు ఆయ‌నే అన్న సంగ‌తి తోట ప్ర‌సాద్ చెప్పేంత వ‌ర‌కూ తెలియ‌క పోవ‌డం నిజంగానే నా అవివేకం. క్ష‌మించండి స‌ర్...




నేను చాలా రోజుల కింద‌ట ప్ర‌సాద్ ల్యాబ్స్ కు పోయాను.. అక్క‌డ లెజెండ్ సెన్సార్ అవుతోంది. అప్పుడే అక్క‌డికి డైలాగ్ రైట‌ర్ ర‌త్నం వ‌చ్చారు.. టీ పుచ్చుకునే స‌మ‌యం.. సాయం సంధ్యా స‌మ‌యం.. ప్రొడ‌క్ష‌న్ బోయ్ టీ ఇవ్వాలా వ‌ద్దా అని ఆలోచిస్తున్నా డు..ఆయ‌న విష‌య‌మై! వెంట‌నే ఆయ‌న జోక్ చేశారు.. ఏమ‌య్యా ఇంకా సినిమా పూర్తి కానే కాలేదు అప్పుడే రైట‌ర్ కు టీ తీసేశారా ఏంటి? టీ ఇవ్వొద్ద‌ని ప్రొడ్యూస‌ర్ ఏమ‌యినా ఆర్డ‌ర్ వేశారా ఏంటి? అంటూ న‌వ్వుతూనే చుర‌క‌లు అంటించారు.. లేద్సార్ అంటూ ఆ కుర్రాడు బుర్ర గోక్కుంటూ పోయాడు.




ఓ రైట‌ర్ ను గుర్తించ‌డం గౌర‌వించ‌డం అన్న‌వి బాధ్య‌తలు. కానీ ఆర్ఆర్ఆర్ విష‌యంలో కూడా డైలాగ్ రైట‌ర్ సాయి మాధ‌వ్ బుర్రా పేరు క‌నిపించ‌డం లేదు అనే క‌న్నా వినిపించ‌డం లేదు అని చెప్ప‌డ‌మే బెట‌ర్.. ఈ మాట కూడా తోట ప్ర‌సాద్ ఆవేద‌న‌తోనే రాశారు అక్క‌డ. ఇక మ‌రో ర‌చ‌యిత,అగ్ర ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో లేరు..అని కూడా ఆయ‌న చేసిన ప‌రిశీల‌నే! మొత్తంగా ఇవాళ ఏ రైట‌ర్ పేరు కూడా బ‌లంగా వినిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం క‌థ - క‌థ‌నం - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం అనే నాలుగు విభాగాలూ త‌న‌వే కావాల‌న్న ఆత్రం త‌ప్ప మ‌రొక‌టి లేదు..అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇదే ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా మారిపోయింది.అందుకే ర‌చ‌యితకు క‌నీస ప్రాధాన్యం ద‌క్క‌డం లేదు అన్న‌దే తోట ప్ర‌సాద్ స‌ర్ ఆవేదన.





 



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మల్లన్న కమలాన్ని లేపుతున్నారా? ముంచుతున్నారా?

టీడీపీలో నాగార్జునని కూడా మార్చాల్సిందేనా..?

క్రిస్మస్ స్పెషల్ : ఎగ్స్, ఓవెన్ లేకుండా బ్లాక్ ఫారెస్ట్ కేక్

యు.పి. ఎన్నికలు వాయిదా ?.. కారణం ఇదే

హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>