PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp36cea260-95a5-4828-b7bf-740ff97fbdef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp36cea260-95a5-4828-b7bf-740ff97fbdef-415x250-IndiaHerald.jpgగత ఎన్నికలతో పోలిస్తే...ఇప్పుడు ఏపీలో వైసీపీ బలం తగ్గిందా? అంటే అవును కాస్త తగ్గినట్లే ఉందని చెప్పొచ్చు...ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్తితి ఇప్పుడు లేదు. అప్పుడు జగన్ పాలన ఎలా ఉంటుందో చూడాలని జనాలు వైసీపీకి వన్‌సైడ్‌గా ఓట్లు వేశారు. అయితే ఇప్పుడు అలా కాదు...జగన్ పాలన జనాలు చూశారు. దీంతో కొందరి ప్రజల అభిప్రాయం మారింది. జగన్ పాలనపై కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కూడా అనూహ్యంగా పుంజుకుంది. tdp{#}Amarnath Cave Temple;Jagan;Anakapalle;KARANAM DHARMASRI;Parliment;Assembly;MLA;TDP;Pendurthi;Avunu;YCPఅక్కడ ఫ్యాన్ హవాలో తేలిపోతున్న సైకిల్...!అక్కడ ఫ్యాన్ హవాలో తేలిపోతున్న సైకిల్...!tdp{#}Amarnath Cave Temple;Jagan;Anakapalle;KARANAM DHARMASRI;Parliment;Assembly;MLA;TDP;Pendurthi;Avunu;YCPSat, 25 Dec 2021 01:00:00 GMTగత ఎన్నికలతో పోలిస్తే...ఇప్పుడు ఏపీలో వైసీపీ బలం తగ్గిందా? అంటే అవును కాస్త తగ్గినట్లే ఉందని చెప్పొచ్చు...ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్తితి ఇప్పుడు లేదు. అప్పుడు జగన్ పాలన ఎలా ఉంటుందో చూడాలని జనాలు వైసీపీకి వన్‌సైడ్‌గా ఓట్లు వేశారు. అయితే ఇప్పుడు అలా కాదు...జగన్ పాలన జనాలు చూశారు. దీంతో కొందరి ప్రజల అభిప్రాయం మారింది. జగన్ పాలనపై కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కూడా అనూహ్యంగా పుంజుకుంది.

అలా అని వైసీపీని దాటే సత్తా టీడీపీకి లేదు...ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ హవా ముందు టీడీపీ తేలిపోతుంది. ఈ క్రమంలోనే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా ఏ మాత్రం తగ్గలేదు. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, పెందుర్తి స్థానాలు ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల సీన్ మారింది. ఇప్పుడున్న పరిస్తితులని బట్టి చూసుకుంటే నర్సీపట్నంలో టీడీపీ లీడ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. అలాగే పాయకరావుపేట, పెందుర్తి స్థానాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ ఎదిగింది. కానీ మిగిలిన నాలుగు స్థానాల్లో వైసీపీ హవానే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. అనకాపల్లిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ బలం ఏ మాత్రం తగ్గలేదు.

ఇటు వస్తే చోడవరంలో కరణం ధర్మశ్రీ సత్తా చాటుతున్నారు. వరుస పరాజయాల తర్వాత గెలిచిన కరణంకు ప్రజా మద్ధతు తగ్గలేదు. అటు ఎలమంచిలిలో టీడీపీ వీక్ గా ఉండటం వల్ల వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఒకవేళ టీడీపీ గానీ పికప్ అయితే...వైసీపీకి కాస్త ఇబ్బందే. అటు మాడుగులలో బూడి ముత్యాలనాయుడు సైతం స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ నాలుగు చోట్ల వైసీపీ హవా స్పష్టంగా ఉంది. మరి నెక్స్ట్ ఎన్నికల్లోపు ఏమన్నా పికప్ అయితే..టీడీపీకి కాస్త ఛాన్స్ ఉంటుంది.  



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్-కేటీఆర్-హరీష్‌లు కూడా వారిని కాపాడలేరా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>