PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp1abeeb26-76aa-4bf1-b840-4daba60643c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp1abeeb26-76aa-4bf1-b840-4daba60643c7-415x250-IndiaHerald.jpgఈ పాటికే ఈ క‌థ‌లో హీరో ఎవ్వ‌రో తెలిసిపోయింది. తేలిపోయింది కూడా! అవును! గ‌త కొద్ది రోజులుగా వాళ్లే మాట్లాడుతున్నారు. వాళ్లే పోట్లాడుతున్నారు. పైకి ఒకలా,లోప‌ల ఒక‌లా కాకుండా ఒకే ప‌ద్ధ‌తి ఇంటా,బ‌య‌టా లోప‌లా వెలుప‌లా పాటిస్తున్నారు. వారే ఏపీ మంత్రులు. సామాజిక బాధ్య‌త‌తో వీళ్లేం అయినా అడుగుతారా అంటే అదీ లేదు. ఓ డ్యామ్ గేట్లు కొట్టుకు పోయి ఊళ్లూ ఇళ్లూ ఏక‌మ‌యిపోతే ఎవ్వ‌రూ అడ‌గ‌రు ప్ర‌శ్నించ‌రు. పోనీ ధాన్యం కొనుగోళ్లు అనంత‌రం రైతుకు బ‌కాయిలు చెల్లించాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఒక్క‌రూ మాట్లాడ‌రు. అంతెందుకు ఒక బycp{#}Perni Nani;Avunu;Andhra Pradesh;Minister;Kodali Nani;Nani;Heroజ‌గ‌న‌న్న భ‌క్తి ప‌థ‌కం : అస‌లు వ‌దిలి అతి చేస్తాండారు... ? ఎందుకంటే!జ‌గ‌న‌న్న భ‌క్తి ప‌థ‌కం : అస‌లు వ‌దిలి అతి చేస్తాండారు... ? ఎందుకంటే!ycp{#}Perni Nani;Avunu;Andhra Pradesh;Minister;Kodali Nani;Nani;HeroSat, 25 Dec 2021 18:59:00 GMT

ముగ్గురంటే ముగ్గురు
వారిలో ఒక‌రు కొడాలి నాని
ఒక‌రు పేర్ని నాని
మ‌రొక‌రు ఆళ్ల నాని
 
నాకు నానీ తెలియ‌దు
తెలిసిన నానీ యే కొడాలి నాని
అని అన్నారొకరు
గ్రేట్ అంటే గ్రేట్
మంత్రి పేరు అనీల్
అవును మాకు నానీ తెలియ‌దు
మాకు తెలిసిన నానీయే హీరో నానీ
చిన్న సినిమాల‌కు పెద్ద దిక్కు
అని అంటున్నారు ప‌వ‌న్ అభిమానులు


"ఒక  హీరో చుట్టూ ఎంత మంది అని విల‌న్లు ఉంటారో ఎవ్వ‌రికైనా తెలుసా.. ఈ క‌థ‌లో హీరో ఒక్క‌డే కానీ విల‌న్లు మాత్రం ఎక్క‌డిక్క‌డే ఉంటారు. ఉన్నారు కూడా! పోనీ ఈ విల‌న్లు ఏమ‌యినా ఆ హీరోను దాటి ప‌నిచేయ‌గ‌ల‌రా అంటే అదీ లేదు. ఈ సారి ప‌ద‌వి పోతే ఏమీ ఉండ‌దు. అస్స‌లు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. క‌నీస మ‌ర్యాద అన్న‌ది ఇవ్వ‌డం జ‌రిగితే రేప‌టి వేళ అదే ఓ అత్యుత్త‌మ గౌర‌వం వీళ్ల‌కు" అని అంటున్నారు జ‌న‌సైనికులు.



ఈ పాటికే ఈ క‌థ‌లో హీరో ఎవ్వ‌రో తెలిసిపోయింది. తేలిపోయింది కూడా! అవును! గ‌త కొద్ది రోజులుగా వాళ్లే మాట్లాడుతున్నారు. వాళ్లే పోట్లాడుతున్నారు. పైకి ఒకలా,లోప‌ల ఒక‌లా కాకుండా ఒకే ప‌ద్ధ‌తి ఇంటా,బ‌య‌టా లోప‌లా వెలుప‌లా పాటిస్తున్నారు. వారే ఏపీ మంత్రులు. సామాజిక బాధ్య‌త‌తో వీళ్లేం అయినా అడుగుతారా అంటే అదీ లేదు. ఓ డ్యామ్ గేట్లు కొట్టుకు పోయి ఊళ్లూ ఇళ్లూ ఏక‌మ‌యిపోతే ఎవ్వ‌రూ అడ‌గ‌రు ప్ర‌శ్నించ‌రు. పోనీ ధాన్యం కొనుగోళ్లు అనంత‌రం రైతుకు బ‌కాయిలు చెల్లించాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఒక్క‌రూ మాట్లాడ‌రు. అంతెందుకు ఒక బ‌స్సు బోల్తాప‌డి అక్క‌డి ప్ర‌యాణికులు నానా అవ‌స్థ‌లూ ప‌డితే వాటిపై కూడా వీళ్లు స్పందించ‌రు. ఏం చేస్తారు అంటే ఒక్క ప‌వ‌న్ ను ఆయ‌నకు సంబంధించిన సినిమాల‌నూ మాత్రం టార్గెట్ చేసి ఆనందిస్తారు. వినోదిస్తారు. అస‌లు ఖ‌ర్చే లేని వినోదం అని ఒక‌టి ఉంటుంది క‌దా ! తీన్మార్ సినిమాలో చెప్పిన విధంగా ఆ విధంగా వీరిది ఖ‌ర్చే లేని వినోదం. ఎవ్వ‌రికి ఏ బాధ్య‌తా ఉండ‌దు. కానీ ప‌వ‌న్ ను నోటికి వ‌చ్చిన విధంగా తిట్ట‌మ‌నండి హాయిగా తిట్టి వెళ్తారు.








శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మల్లన్న కమలాన్ని లేపుతున్నారా? ముంచుతున్నారా?

టీడీపీలో నాగార్జునని కూడా మార్చాల్సిందేనా..?

క్రిస్మస్ స్పెషల్ : ఎగ్స్, ఓవెన్ లేకుండా బ్లాక్ ఫారెస్ట్ కేక్

యు.పి. ఎన్నికలు వాయిదా ?.. కారణం ఇదే

హ్యాపీ క్రిస్మ‌స్ : ప‌రిశుద్ధాత్మ‌ను పొందాలంటే?

బాలయ్య అదృష్టం లోకేష్ కి రాదు.. ఎందుకంటే..?

బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: షాద్‌నగర్ ఎమ్మెల్యే సేఫ్..బండ్ల రెడీగా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>