MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyaf3482277-fb48-4c08-bedd-ea73d26740c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuyaf3482277-fb48-4c08-bedd-ea73d26740c4-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన్నప్పటి నుండి ఏది ఒరిజినల్ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ అనే విషయాలపై గందరగోల పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాం లను మంచి కన్నా కూడా చెడుగా ఉపయోగించడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్..దీని వల్ల ఎంతో మంది సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు డబ్బు సంపాదిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ చానల్స్ స్టార్ట్ చేసి తమకు వీళ్లు ఉన్న పద్ధతిలో డబ్బులు సంపాదిస్తున్నారు. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా యుట్యూబ్ ఛానల్ పెAnasuya{#}you tube;anasuya bharadwaj;Anasuya;Ishtam;News;media;Success;Kanna Lakshminarayanaనేను మీలా దిగజారను..అనసూయాకు బాగా కోపం వచ్చిన్నట్లుందే..!!నేను మీలా దిగజారను..అనసూయాకు బాగా కోపం వచ్చిన్నట్లుందే..!!Anasuya{#}you tube;anasuya bharadwaj;Anasuya;Ishtam;News;media;Success;Kanna LakshminarayanaFri, 24 Dec 2021 18:30:00 GMTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన్నప్పటి నుండి ఏది ఒరిజినల్ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ అనే విషయాలపై గందరగోల పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాం లను మంచి కన్నా కూడా చెడుగా ఉపయోగించడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్..దీని వల్ల ఎంతో మంది సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు డబ్బు సంపాదిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ చానల్స్ స్టార్ట్ చేసి తమకు వీళ్లు ఉన్న పద్ధతిలో డబ్బులు సంపాదిస్తున్నారు. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా యుట్యూబ్ ఛానల్ పెట్టి ..వాళ్లకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వాటి ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు.

ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ కొన్ని ఛానల్స్ ఉన్న వార్తను లేనట్ట్లు..లేని వార్తను ఉన్నట్టు రాస్తూ.. ఫేక్ థంబ్‌నెయిల్స పెట్టి  ఎక్కువ వ్యూవ్స్ వచ్చేలా చేసుకుంటూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏమిటంటే బ్రతికున్న మనిషిని కూడా చంపేస్తుంది ఈ సోషల్ మీడియా. ఇప్పటికే  పలువురు స్టార్స్ చనిపోయారంటూ..బ్రతికిఉన్న వాళ్ల ఫోటోలు పెట్టి అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక వీటి పై ఎప్పటికప్పుడు కొందరు స్టార్స్ స్పందిస్తూనే ఉన్నారు. కానీ మళ్లీ అలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.
 

ఇక అలాంటి ఫేక్ వార్తలు యాంకర్ అనసూయ పై చాలాసార్లు వచ్చాయి. ఆమె అలాంటి న్యూస్ వచ్చిన ప్రతిసారి వాళ్ల పై ఫైర్ అవుతూనే ఉంది. కానీ వాళ్లు మాత్రం తగ్గెదేలే అంటూ అనసూయ పై మళ్ళీ అదే రకమైన వార్తలు రాసుకొస్తున్నారు  ఫేక్ ఫోటోస్ పెడుతున్నారు. ఇక రీసెంట్ గా పుష్ప సక్సెస్  మీట్ లో పాల్గొన్న అనసూయ ఫోటోలని పోస్ట్ చేస్తూ అనసూయ లావు అయ్యింది..బరువు పెరిగింది..అందుకు గల కారణాలు ఇవే అంటూ ఓ రేంజ్ లో యూట్యూబ్ ఛానల్స్  వార్తలు హల్ చల్ చేసాయి . ఇక అనసూయ కి కోపం వచ్చి మరోసారి తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించింది." ఇలాంటివి పట్టించుకోకూడదు అనుకుంట కానీ అన్ని సందర్బాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉండలేం కదా. అసలు నేను బరువు పెరిగితే మీకు ఏం..తగ్గితే మీకు ఏంటి..? బరువు పెరగడం లేదా తగ్గడం అన్నది నా ఇష్టం అది పూర్తిగా నా పర్సనల్ మ్యాటర్. ఇలాంటి విషయాలు రాసి  మీరు దిగజారిపోతున్నారు. కానీ నేను మీలా చేస్తే ఎలా. తలచుకుంటే నేను కూడా మీలా మాట్లాడగలను. హర్ట్ చేయగలను కానీ అది నా క్యారెక్టర్ కాదు " అంటూ తనదైన శైలిలో రప్ఫాడించింది.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఆర్బీఐ : కార్డ్ టోకనైజేషన్ గడువు పెంపు..

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>