Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy-reviewf9a3eb14-9855-4f85-82e8-060f8d392540-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shyam-singha-roy-reviewf9a3eb14-9855-4f85-82e8-060f8d392540-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ్ రాయ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమాను రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేశారు. సినిమాలో నాని వాసు, శ్యామ్ సింగ్ రాయ్ రెండు పాత్రల్లో నటించాడని తెలుస్తుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వాసు పాత్రతో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ శ్యామ్ సింగ్ రాయ్ పాత్రతో నడిపించాడట. సినిమా సెకండ్ హాఫ్ ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుందని అంటున్నారు. Shyam Singha Roy Review{#}bhama;Sai Pallavi;kirti;Darsakudu;Nani;rahul;Rahul Sipligunj;Love Story;Love;shyam;Director;Telugu;Cinemaనాని శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ టాక్..!నాని శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ టాక్..!Shyam Singha Roy Review{#}bhama;Sai Pallavi;kirti;Darsakudu;Nani;rahul;Rahul Sipligunj;Love Story;Love;shyam;Director;Telugu;CinemaFri, 24 Dec 2021 08:07:17 GMTనాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ్ రాయ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమాను రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేశారు. సినిమాలో నాని వాసు, శ్యామ్ సింగ్ రాయ్ రెండు పాత్రల్లో నటించాడని తెలుస్తుంది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వాసు పాత్రతో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ శ్యామ్ సింగ్ రాయ్ పాత్రతో నడిపించాడట. సినిమా సెకండ్ హాఫ్ ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తుందని అంటున్నారు.

శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నాని ఇదివరకు ఎప్పుడూ చేయని ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. శ్యామ్ సింగ రాయ్ పాత్రలో నాని అభినయం అందరిని మెప్పిస్తుంది. ఇక సినిమాలో సాయి పల్లవి దేవదాసి మైత్రేయి పాత్రలో కనిపిస్తుంది. ఆమె కూడా సెకండ్ హాఫ్ మొత్తం హైలెట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఉప్పెన భామ కృతి శెట్టి కీర్తి పాత్రలో మెరిసింది. సినిమాలో కృతి శెట్టి గ్లామరస్ గా కనిపిస్తుంది.

శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ హాఫ్ మొత్తం వాసు కథతో లవ్ అండ్ కామెడీతో సాగించగా.. సెకండ్ హాఫ్ శ్యామ్ సింగ్ రాయ్ కథతో మెప్పించాడు. నాని, సాయి పల్లవిల సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ సినిమాని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని అనిపిస్తుంది. తప్పకుండా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నట్టుగా శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ రిపోర్ట్ ఉంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ఆడియెన్స్ నుండి మంచి రివ్యూ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్యామ్ సింగ్ రాయ్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. ముందునుండి నాని ఈ సినిమాపై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ట్యాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ పై నాని పెట్టుకున్న నమ్మకం నిజమైందని చెప్పొచ్చు. శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ టాక్ అదిరిపోయింది. మరి సినిమా ప్రేక్షకుల నుండి కూడా అదే రెస్పాన్స్ అందుకుంటుందా లేదా అన్నది కొద్ద్దిసేపట్లో టాక్ తెలుస్తుంది.





శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్ వ్యూహాలు: ముందస్తు విజయం వరిస్తుందా..లేదా..!

నాని శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ టాక్..!

బన్నీ భార్య హాట్ గా ఉంటుందట..ఎవరు అన్నారో తెలుసా..?

ప్రభాస్ ఆ రిస్క్ చేయకుండా ఉంటేనే మంచిది!!

మంగళగిరి కోసం చినబాబు మెగా ప్లాన్...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు !

నాని కామెంట్స్ : ఇప్పుడు నొప్పి తెలిసిందా ?

వాళ్లిద్దరూ బాబూ కోవర్టులే? నమ్మకు జగన్

వరుణ్ తేజ్ రెండు సినిమా లు ఓకే రోజున!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>