MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shyam-singa-roy-movie2de42404-038f-4bad-a111-58a5b3865f04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shyam-singa-roy-movie2de42404-038f-4bad-a111-58a5b3865f04-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో పైకి వచ్చిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ముందుంటారు. ఈయన ఫేమ్, స్టార్ ఇమేజ్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా కేవలం కథను మాత్రమే నమ్మి దర్శకులకు అవకాశం ఇస్తుంటాడు. SHYAM-SINGA-ROY-MOVIE{#}Success;Heroine;rahul;Rahul Sipligunj;Nani;Cinemaశ్యామ్ సింగరాయ్: టాప్ హీరోయిన్ లకు 'బేబమ్మ' సెగ ?శ్యామ్ సింగరాయ్: టాప్ హీరోయిన్ లకు 'బేబమ్మ' సెగ ?SHYAM-SINGA-ROY-MOVIE{#}Success;Heroine;rahul;Rahul Sipligunj;Nani;CinemaFri, 24 Dec 2021 15:00:00 GMTటాలీవుడ్ లో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో పైకి వచ్చిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ముందుంటారు. ఈయన ఫేమ్, స్టార్ ఇమేజ్ లాంటివి ఏమీ పట్టించుకోకుండా కేవలం కథను మాత్రమే నమ్మి దర్శకులకు అవకాశం ఇస్తుంటాడు. అందులో కొన్ని ఫెయిల్ కాగా చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అయితే నిన్నటి వరకు నాని ఒక హిట్ కోసం ఎదురుచూసే హీరోగానే అంతా చూశారు. దీనికి కారణం వరుసగా ఫెయిల్యూర్స్ రావడమే. అది కథల ఎంపికలో పొరపాటు కావొచ్చు, లేదా డైరెక్షన్ విభాగంలో తప్పు కావొచ్చు.

సినిమా ఎలాగైనా హిట్ కావాలని ఒకవైపు నాని అభిమానులు మరోవైపు నాని ఎంతో కష్టపడి "శ్యామ్ సింగరాయ్" అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకుడిగా కేవలం ఒక్క సినిమాను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. దీనికి కారణం కూడా కథ నచ్చడమే అంటున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందు విమర్శకులు మళ్ళీ నానికి ప్లాప్ తప్పదు అన్నారు. కానీ కథలో దమ్ముంటే ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నా విజయం తప్పదు అని టోటల్ శ్యాం సింగ రాయ్ టీం నిరూపించారు.

ఈ రోజు థియేటర్లో విడుదలయైన ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే నాని కళ్ళు చల్లబడి ఉంటాయి. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటన కనబరిచి సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లారు. ఇందులో నటించిన బేబమ్మ (కృతిసెట్టి) నానిని మించి చేసిందని టాక్ వినబడుతోంది. కేవలం రెండవ సినిమాకే ఇంత పరిణితితో కూడిన నటనా అంటూ అందరూ షాక్ అవుతున్నారు. ఈ దెబ్బతో బీబమ్మకు వరుస అవకాశాలు క్యూ కట్టడం ఖాయం అని తెలుస్తోంది. అంతే కాకుండా ఈమె నుండి టాప్ హీరోయిన్ లకు పోటీ ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

శ్యామ్ సింగరాయ్: టాప్ హీరోయిన్ లకు 'బేబమ్మ' సెగ ?

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్

స్పీడ్ మీదున్న బంగార్రాజు..!

చినబాబు గడప దాటేది అప్పుడే !

బాబు చూపు.. ఈసారి ఎటు వైపు..?

ఏపీ టికెట్ : జగన్ డ్రామాకు సారథి అతడే?

శ్యామ్ సింగ రాయ్ : స్వామి భక్తి ఉన్మాదం అవుతుంది జాగ్రత్త ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>