PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagand606da17-21ae-4c7b-9272-82b4c5494b58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagand606da17-21ae-4c7b-9272-82b4c5494b58-415x250-IndiaHerald.jpgఔను.. జ‌గ‌న్ దూకుడు మామూలుగా లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో ఆయ‌న ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌డం లేదు. నిజానికి ఇప్పుడు రాష్ట్రం ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. సంక్షేమం మాత్రం ఆయ‌న ఆప‌డం లేదు. ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నానంటూ.. ముందున్నారు. ఉంటున్నారు కూడా! జ‌గన్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ప్ర‌కృతి విప‌త్త‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ప్ర‌మాదాలు.. గ్యాస్‌లీక్ వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో బాధితుల‌కు ప‌రిహారంఅందించే విష‌యంలో ఏనాడూ Jagan mohan reddy{#}jeevitha rajaseskhar;local language;YCP;CM;Dookuduఅలాంటి టైంలో త‌గ్గేదేలే అంటోన్న జ‌గ‌న్‌..!అలాంటి టైంలో త‌గ్గేదేలే అంటోన్న జ‌గ‌న్‌..!Jagan mohan reddy{#}jeevitha rajaseskhar;local language;YCP;CM;DookuduFri, 24 Dec 2021 22:00:00 GMTఔను.. జ‌గ‌న్ దూకుడు మామూలుగా లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా ప్ర‌జ‌ల సంక్షేమం విష‌యంలో ఆయ‌న ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌డం లేదు. నిజానికి ఇప్పుడు రాష్ట్రం ఇబ్బందిక‌ర ప‌రిస్థితిలో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. సంక్షేమం మాత్రం ఆయ‌న ఆప‌డం లేదు. ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా నేనున్నానంటూ.. ముందున్నారు. ఉంటున్నారు కూడా! జ‌గన్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ప్ర‌కృతి విప‌త్త‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ప్ర‌మాదాలు.. గ్యాస్‌లీక్ వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో బాధితుల‌కు ప‌రిహారంఅందించే విష‌యంలో ఏనాడూ ఆయ‌న వెనుదిరిగి చూసుకోలేదు.

విశాఖ ప‌ట్నం గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌లో బాధితులకు ఒక్కొక్క కుటుంబానికీ ఏకంగా కోటి రూపాయ‌ల చొప్పున ప‌రిహారం అందించారు. అంతేకాదు.. వారికి అవ‌స‌ర‌మ‌య్యే వైద్యం జీవిత కాలం అందేలా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్ర‌మాద బాధితులు ఎవ‌రైనా స‌రే.. ఏపీలో బాధితులుగా మారితే.. వారికి రూ.500000 చొప్పున ప‌రిహారం అందించారు. ఇక‌, వ‌ర‌ద బాధితుల‌కు క్ష‌ణాల్లోనేప‌రిహారం అందించే ఏర్పాట్లు చేశారు. తాను కూడా నిత్యం ప‌ర్య‌వేక్షించారు.

అంతేకాదు.. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునేందుకు ఆయ‌న నిత్యం అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఇక‌, సీఎం రిలీఫ్ ఫండ్ విష‌యంలోనూ చాలా ఉదారంగా ఉన్నారు. ఇటీవ‌ల త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక కుటుంబం సీఎంవోకు వ‌చ్చింది. త‌మ కుమారుడికి సుదీర్ఘ కాలంగా ఉన్న జ‌బ్బుకు సంబంధించి ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని.. 25 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కోరింది. అయితే.. వీరు సుదీర్ఘ కాలంగా.. టీడీపీకి అనుబంధంగా ప‌నిచేస్తున్నార‌ని.. వైసీపీ నేత‌లు పేర్కొన్నారు. సాయం విష‌యంలో వ‌ద్ద‌ని సూచించారు.

అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆప‌ద‌లో ఉన్న‌వారు మ‌న‌ల్ని ఆశ్ర‌యిస్తే.. వారు ఏ పార్టీకి చెందిన వార‌నే విష‌యం చూస్తామా? అంటూ.. వెంట‌నే 20 ల‌క్ష‌ల సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చి.. స్థానిక ఎమ్మెల్యే నుంచి మ‌రో 5 ల‌క్ష‌లు ఇప్పించారు. ఇలా.. జ‌గ‌న్ చేస్తున్న‌సాయంపై.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

 



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

కేసీఆర్-కేటీఆర్-హరీష్‌లు కూడా వారిని కాపాడలేరా?

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>