MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-vs-ycpe9edd30b-dfa3-4c8f-909a-6b0453e9738d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-vs-ycpe9edd30b-dfa3-4c8f-909a-6b0453e9738d-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకూ పుష్ప ఫీవర్ లో ఉన్న యువత నేటి నుంచి నాని తాజా చిత్రం శ్యామ్‌సింగరాయ్ సినిమా పై కబుర్లు చెప్పుకుంటున్నారు.. ఈరోజు భారీ అంచనాల తో ఈ సినిమా జనాల మధ్యకు వచ్చింది. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. నాని ద్విపాత్రాభినయం చేశారు.ఇది సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇకపోతే హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతిశెట్టి లు బాగా ఆకట్టుకున్నారు.. బెంగాలి భాష కూడా ఉండటం సినిమాకు అంచనాలను పెంచింది. రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా విడుదలైంది. Nani vs ycp{#}P Anil Kumar Yadav;rahul;Rahul Sipligunj;Chitram;YCP;Film Industry;Kanna Lakshminarayana;India;Hero;Andhra Pradesh;Nani;kalyan;Cinemaఅయ్యో.. నాని పరువు తీసిన వైసిపి నేతలు..అయ్యో.. నాని పరువు తీసిన వైసిపి నేతలు..Nani vs ycp{#}P Anil Kumar Yadav;rahul;Rahul Sipligunj;Chitram;YCP;Film Industry;Kanna Lakshminarayana;India;Hero;Andhra Pradesh;Nani;kalyan;CinemaFri, 24 Dec 2021 19:00:00 GMTమొన్నటి వరకూ పుష్ప ఫీవర్ లో ఉన్న యువత నేటి నుంచి నాని తాజా చిత్రం శ్యామ్‌సింగరాయ్ సినిమా పై కబుర్లు చెప్పుకుంటున్నారు.. ఈరోజు భారీ అంచనాల తో ఈ సినిమా జనాల మధ్యకు వచ్చింది. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. నాని ద్విపాత్రాభినయం చేశారు.ఇది సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇకపోతే హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతిశెట్టి లు బాగా ఆకట్టుకున్నారు.. బెంగాలి భాష కూడా ఉండటం సినిమాకు అంచనాలను పెంచింది. రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా గా విడుదలైంది.


మొత్తానికి నాని ఖాతాలో మరో హిట్ పడిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా హీరో నాని ఎపి సర్కార్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. టిక్కెట్ల తగ్గింపు పై మండి పడ్డారు. థియెటర్స్ పెట్టుకోవడం కన్నా కిరాణా కొట్టు పెట్టుకోవడం మేలు అని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.  ఈ విషయం ఇప్పుడు రాజకియాల్లొ వేడిని పుట్టిస్తోంది. వైకాపా నేతలు నానిపై పీకలుదాకా కోపాన్ని పెట్టుకున్నారు. చిత్ర పరిశ్రమ లోని ప్రముఖులు కూడా నానికి వార్నింగ్ ఇస్తున్నారు. 

ఈ విషయం వైసిపి నేత బోత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. నానికి ఎలా మాట్లాడాలో తెలియదు అంటూ ధ్వజమెత్తారు.. ఇది ఇలా ఉండగా.. ఈ వ్యవహారం పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాని పై విరుచుకు పడ్డారు. 



సినిమా చేసినందుకు హీరోలు పారితోషకం తగించుకుంటే ..టికెట్ల ధరలు మరింత తగ్గుతాయన్నారు.అసలు నాని పేరును పెద్దగా వినలేదు. హీరో నాని ఎవరో కూడా నాకు తెలియదు.

పవన్ కళ్యాణ్ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారని.. ఆయన మోజు లో పడినేను కూడా చాలా తగలేసానని ఫైర్ అయ్యారు. తల్లి దండ్రులు కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులను ఇలా చెస్తున్నారు అంటూ యువతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు నాని ఫ్యాన్స్ వర్సెస్ ఏపి సర్కార్ అన్న విధంగా మారింది.ఎం జరుగుతుంది అనేది చూడాలి.





శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఆర్బీఐ : కార్డ్ టోకనైజేషన్ గడువు పెంపు..

నాని మన పక్కింటి కుర్రాడు.. అదే ప్లస్సు.. మైనస్సు..!

సినిమా టికెట్ల రేట్లు కాదు.. నిత్యావసరాల రేట్లను తగ్గించాలి..!

రాధేశ్యామ్: 'ప్రేమ VS విధి'... గెలుపెవరిది?

83 : రివ్యూ

ఒమిక్రాన్ కట్టడికి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ..!

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>