MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr4bf07235-de7f-4ebc-bf19-d4b795764551-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr4bf07235-de7f-4ebc-bf19-d4b795764551-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్ దేవగన్, సముద్ర ఖని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతుతుండగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డి వి వి దానయ్య నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాJr ntr{#}d v v danaiah;king;Press;Samudra Kani;Chennai;Hindi;Event;ajay;Alia Bhatt;NTR;Jr NTR;Rajamouli;January;RRR Movie;Ram Charan Teja;Pawan Kalyan;News;Cinemaఆర్ఆర్ఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్స్..!ఆర్ఆర్ఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్స్..!Jr ntr{#}d v v danaiah;king;Press;Samudra Kani;Chennai;Hindi;Event;ajay;Alia Bhatt;NTR;Jr NTR;Rajamouli;January;RRR Movie;Ram Charan Teja;Pawan Kalyan;News;CinemaFri, 24 Dec 2021 11:30:00 GMTదర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్ దేవగన్,  సముద్ర ఖని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతుతుండగా, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు,   ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డి వి వి దానయ్య నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి, ఇలా ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను కలగజేసిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది, అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ స్పీడు పెంచింది.

 ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్ లు నిర్వహించి సినిమాను ప్రమోట్ చేసిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తాజాగా ముంబైలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది, అయితే ఇప్పటికే ముంబైలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ పూర్తిచేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు చేయబోతోంది, ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబ‌ర్ 26 న కేర‌ళ ప్ర‌ధాన ప‌ట్టం కొచ్చిన్‌లో.. డిసెంబ‌ర్ 27 న చెన్నై మ‌హా నగ‌రంలో, డిసెంబ‌ర్ 30 న హైద‌రాబాద్‌లో, జ‌న‌వరి 2 బెంగుళూరు సిటీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల కాబోతుంది.



శ్యామ్ సింఘా రాయ్ తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

శ్యామ్ సింగరాయ్: టాప్ హీరోయిన్ లకు 'బేబమ్మ' సెగ ?

అమిత్ షా వ్యూహం..90 అసెంబ్లీ సీట్లకు పన్నాగం.. ఫలిస్తుందా..!

గుడ్ న్యూస్: వీసాల జారీలో మార్పు.. ఏంటంటే ..!

భార‌త్‌లోనూ ఉరుముతున్న ఒమిక్రాన్

స్పీడ్ మీదున్న బంగార్రాజు..!

చినబాబు గడప దాటేది అప్పుడే !

బాబు చూపు.. ఈసారి ఎటు వైపు..?

ఏపీ టికెట్ : జగన్ డ్రామాకు సారథి అతడే?

శ్యామ్ సింగ రాయ్ : స్వామి భక్తి ఉన్మాదం అవుతుంది జాగ్రత్త ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>